Telugu News » Tag » court
Mark Jones : బట్టతల ఉన్న వాళ్లను అదృష్టవంతులు అంటారు, కానీ అతడికి బట్టతల దురదృష్టమయింది. అతడి బట్టతల వల్ల ఏకంగా ఉద్యోగం పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే యూకే లోని లీడ్స్ లో ఈ సంఘటన జరిగింది. టాంగో అనే నెట్వర్క్ మొబైల్ ఫోన్ కంపెనీలో మార్క్ జోన్స్ సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నాడు. ఆ కంపెనీ బాస్ ఫిలిప్ ఇటీవల అతడు తన కంపెనీలో 50 సంవత్సరాలు దాటిన బట్టతల ఉన్న వాళ్లను తొలగిస్తున్నట్లుగా […]
Viral News : ప్రతిరోజు న్యూస్ లో ఎంతో మంది ప్రేమ కథలను వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోమంటే మోసం చేశాడంటూ కొందరు అమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే.. మరో చోట అబ్బాయిలు పెళ్లి చేసుకుందాం అంటూ రిక్వెస్ట్ చేసిన కూడా ఒప్పుకొని అమ్మాయిలు ఉన్నారు. మొత్తానికి అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు కూడా ఏదో ఒక చోట తమ ప్రియుడిని లేదా ప్రియురాలిని మోసం చేస్తూనే […]
Telangana CS Somesh Kumar : తెలంగాణ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్‌కి ఉన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఐఏఎస్ అధికారుల పంపకాల్లో భాగంగా, ప్రస్తుత తెలంగాణ చీఫ్ సోమేష్ కుమార్ ఏపీకి బదిలీ అవ్వాల్సి వుంది. అయితే, కేంద్రం ఉత్తర్వుల్ని నిలిపివేసి, తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్) ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మద్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు సోమేష్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన […]
Court : ఆర్థిక అవసరాల నిమిత్తం భార్య నగలపై కన్నేశారా.? అయితే, వ్యవహారం కోర్టుకెక్కొచ్చు.! ఎందుకంటే, భార్య నగల మీద సంపూర్ణాధికారం భర్తలకు లేదు మరి.! అసలు విషయమేంటంటే, భార్యా భర్తల మధ్య నగల పంచాయితీ కోర్టుకెక్కింది. ఈ విషయంలో భర్తనే తప్పు పట్టింది న్యాయస్థానం. భర్తకి ఝలక్ ఇచ్చింది, భార్యకు మద్దతుగా నిలిచింది ఉన్నత న్యాయస్థానం. భార్య నగలు.. ఆమె వ్యక్తిగత ఆస్తి.. ఉన్నత న్యాయస్థానమొకటి, ‘భార్య నగలపై భర్త కన్నేస్తే..’ అన్న అంశంపై కీలకమైన […]
Madhya Pradesh : సోషల్ మీడియాలో ‘ఛండాలం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ స్థాయికి దిగజారిపోయింది పరిస్థితి. ఇంటర్నెట్ తెరిస్తే అశ్లీలమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ అశ్లీలంపై ఉక్కుపాదం మోపాలనే చర్చ తప్ప, కార్యరూపంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి చిత్రమైన వాదనతో ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. యూ ట్యూబ్‌లో కనిపించిన అశ్లీల వాణిజ్య ప్రకటనల కారణంగా తాను పోటీ పరీక్షల్లో విఫలమయ్యానన్నది సదరు పిటిషనర్ ఆవేదన. అంతే […]
Court : భారతదేశంలో పెళ్లికి చట్టబద్ధత ఉంది, అమ్మాయి.. అబ్బాయి ఇంత వయసు వచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ కూడా ఉంది. అయితే ముస్లింలకు ఆ కండిషన్ వర్తించాల్సిన అవసరం లేదంటూ తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండితే కానీ పెళ్లి చేయకూడదని భారతీయ చట్టాలు చెబుతున్నాయి. కానీ తాజాగా ముస్లిం పర్సనల్ లా నిబంధనల ప్రకారం 15 ఏళ్లు నిండిన కూడా అమ్మాయిలు పెళ్లి […]
30 Years Prudhvi : టాలీవుడ్ ప్రేక్షకులకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సుపరిచితుడుగా మారిన పృథ్వీ ప్రస్తుతం తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. హాయిగా కమెడియన్ గా సినిమాలు చేసుకోక ఏదో పొడి చేద్దాం అన్నట్లుగా రాజకీయాల్లోకి వెళ్లి వైకాపాలో జాయిన్ అయ్యాడు. అక్కడ నానా కష్టాలు పడి.. జగన్ ను మచ్చిక చేసుకునేందుకు నోటికి వచ్చినట్లుగా ప్రత్యర్థులను తిట్టి చివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక పదవిని దక్కించుకున్నాడు. దాన్ని సరిగా నిలబెట్టుకోలేక పోయాడు. […]
Protection : సాధారణంగా గ్రామాలలో కోళ్లను ఎక్కువగా మనం చూస్తుంటాం. వాచీలు లేనప్పుడు కోడి అరుపుతోనే నిద్ర లేచేవారు. కోడి కూతతో పనులు ప్రారంభించే వారు. వాటి అరుపు తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అది మనకు అంత ఇబ్బందిగా అనిపించదు. కానీ జర్మనీలోని ఓ కోడి మాత్రం తన కూతతో స్థానికులను హడలెత్తిస్తోంది. కోడి అరుపుల నుంచి తట్టుకోలేక తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూత సమస్య.. పక్కింట్లోని […]
Divorce : విడాకులు.. అనే పదానికి నయా ట్రెండ్‌లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ విడాకుల కోసుకు సంబంధించి తాజాగా కేరళ హైకోర్టు విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది. 13 ఏళ్ల క్రితం విడాకుల కోసం దాఖలైన పిటిషన్‌కి సంబంధించి మంగళవారం కేరళ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. సదరు జంట దాఖలు చేసిన పిటీషన్‌తో వారి వివాహ బంధాన్ని రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా భార్య ఆకర్షణీయంగా లేదనడం, లేదా […]
Rape Against Women : అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ కేసులో దోషి వయసు 60 ఏళ్ళు కావడం గమనార్హం. 60 ఏళ్ళ వృద్ధుడు, వరుసకు మనవరాలు అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2019లో జరిగింది ఈ దారుణం. బాలికని భయపెట్టి, కామాంధుడైన ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. సంచలన తీర్పు.. సర్వత్రా […]
Court : నవమోసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తల్లి కన్నబిడ్డను చంపేయడం లేదంటే చంపించడం అంటే ఎంత గుండె నిబ్బరం కావాలి. కాని ఓ తల్లి తన కుమారుడి ప్రాణం తీసేయమంటూ కోర్టుని ఆశ్రయించింది. అందుకు కారణం కన్న కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండడమే. కారుణ్య మరణం.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం విజయ్‌నగర్‌కాలనీకి చెందిన షేక్ మౌలా నీరుగట్టు వారిపల్లెలో కలర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. ఇతడికి ముగ్గురు కుమారులున్నారు. పెద్దకుమారుడు ఎస్.మునీర్ (23) కార్పెంటర్. […]
Naresh : సీనియర్ నటుడు నరేష్ ఏదేదో చెబుతున్నాడు.. ఆయన భార్య రమ్య రఘుపతి ఇంకోటేదో చెబుతున్నారు. మధ్యలో పవిత్ర లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలూ అనుమానాస్పదంగానే వున్నాయ్.! ఓ సినీ నటుడి ఇంట్లో రచ్చ, ఇంకో సినీ నటిపై ఎఫైర్ ఆరోపణలు.. ఇదీ అసలు కథ. ఫక్తు కమర్షియల్ స్టోరీ లైన్ అనుకోవాలా.? లేదంటే, దిగజారిన విలువల కథ అనుకోవాలా.? ఎవరన్నా ఏమన్నా అనుకోండి. నిస్సిగ్గుగా మీడియాకెక్కి ఆరోపణలు చేసుకుంటున్నారు పై ముగ్గురూ. నిస్సిగ్గుగా.. అని ఎందుకు […]
తెలుగు బుల్లితెర పై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ పేరు తెచ్చుకున్నా, నాలుగో సీజన్ ముగిసి వారం రోజులైనా దాన్ని వివాదాలు వదలిపెట్టట్లేదు. విన్నర్ కన్నా, రన్నరప్ కన్నా సెకండ్ రన్నరప్ కే ఎక్కువ డబ్బులు రావటాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇది బిగ్ బాస్ చేసిన బ్లండర్ మిస్టేక్ అనే ‘‘సోషల్’’ విమర్శలు ఒకవైపు వస్తుంటే ఈ షోపై తాజాగా పొలిటికల్ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సీపీఐ నారాయణ నిన్న తెర పైకి వచ్చారు. […]