Google : ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ముంచెత్తబోతోందన్న ఊహాగానాల నేపథ్యంలో, అందరూ జాగ్రత్తపడిపోతున్నారు. కార్పొరేట్ సంస్థలు.. అందునా, సాఫ్ట్‌వేర్ రంగ సంస్థలైతే మరీ అత్యుత్సాహం చూపిస్తూ, రకరకాల కారణాలు చెప్పి ఉద్యోగుల్ని పీకి పారేస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్.. ఇప్పటికే ఉద్యోగుల్ని పీకి పారేస్తున్న సంగతి తెలిసిందే. వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈసారి గూగుల్ వంతు.. గూగుల్ కూడా సుమారు 10 వేల మంది ఉద్యోగులకు […]
Farmers protest : దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయింది. పార్లమెంటులో తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రైతుల అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని…. వాటి వల్ల కార్పొరేట్ కంపెనీలు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు కానీ రైతులు విపరీతంగా నష్టపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని…. ఈ చట్టాల వల్ల ఎలాంటి .నష్టం […]