Telugu News » Tag » Coronavaccine
కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కరోనా రోజురోజుకు వేలమంది ప్రాణాలను బాలి తీసుకుంటుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనాకు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే ఇప్పటికే రష్యా, అమెరికా లాంటి దేశాలు వ్యాక్సిన్ వచ్చిందని ప్రకటించాయి. అయితే ఇవ్వాళ ప్రెస్‌మీట్ నిర్వహించిన WHO ప్రతినిధి మాట్లాడుతూ…కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృత వ్యాక్సినేషన్‌ను 2021 మధ్యకాలం వరకు చూస్తామని కూడా తాము భావించడంలేదని మార్గరెట్ హ్యారిస్ అన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ […]
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలలోని పరిశోధకులు అందరు కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కరోనా సంక్షోభం రెండు ఏళ్లలో ముగుస్తుంది అని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. అయితే 1918 సంవత్సరంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందని అన్నాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ […]
పంద్రాగస్టు ను పురస్కరించుకొని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జెండా ఆవిష్కరించాడు మోడీ. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని చేసిన తన ప్రసంగంలో కరోనా వైరస్ పై పలు విషయాలు మాట్లాడారు. దేశం మొత్తం కరోనా తో బాధపడుతుంది. అయితే కరోన మన దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నాడు. […]
కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఎన్నో రోజుల నుండి వ్యాక్సిన్ విడుదల చేస్తున్న అని చెప్పిన రష్యా చిట్ట చివరకు వ్యాక్సిన్ విషయంలో విజయం సాధించింది. వాళ్ళు విడుదల చేసిన వ్యాక్సిన్ ను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు కూతురి పుతిన్ కి మొదటి సరిగా ఇప్పించారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పుతిన్ తెలిపారు. అయితే ఆ వ్యాక్సిన్‌కు ఒక పేరు పెట్టారు. ‘రష్యా స్పుత్నిక్ V (స్పుత్నిక్ 5)” గా […]
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. కానీ అన్ని దేశాల కంటే రష్యా ఓ అడుగు ముందు ఉంది. తాజాగా కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం పలికిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను మొట్టమొదట సారిగా తన కూతురుకు ఉపయోగించినట్లు […]
కరోనా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ మహమ్మారిని నివారించేందుకు మందు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే తాజాగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంట్లో ఒకటి అయిన యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’. అయితే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగుల కోసం ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ ఔషధాన్ని సన్ ఫార్మాసూటికల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఒక్కో టాబ్లెట్ ధర 35 రూపాయలుగా నిర్ణయించినట్లు సన్ […]
హైదరాబాద్: భారత బయో టెక్ సెంటర్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌పై జినోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ చర్చ వేదిక నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం హైద్రాబాద్ వైపు చూస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని మూడు ల్యాబ్స్ లలో కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న బయో టెక్ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ… వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని, కొత్త వైరస్ […]
కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజురోజుకి రగులుతుంది. అయితే టీపీసీసీ పదవి కోసం ఆ పార్టీలో కీలక నాయకులు అందరు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని చాలా వరకు టాక్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తన గళం వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉంటె ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు […]