Telugu News » Tag » Corona
China Covid : కరోనా పుట్టింది ఎక్కడ.. ప్రపంచ వ్యాప్తంగా అది ఎలా విస్తరించింది అంటే చాలా మంది చెప్పే సమాధానం చేయను చైనా. వారి యొక్క ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా వైరస్ పుట్టిందని ఇప్పటికి చాలా మంది వాదిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనాతో భయాందోళనకు గురవుతున్న సమయంలో చైనా మాత్రం చాలా సైలెంట్ గా, ఏం తెలియనట్లు.. ఏం జరగనట్లు ఉంది. కానీ ఇప్పుడు చైనాలో కరోనా కేసులో విపరీతంగా నమోదవుతున్నాయి. […]
Covid : కోవిడ్ కొత్త వేరియంట్ ప్రభావమెంత.? ఇంకోసారి దేశంలో లాక్ డౌన్ తప్పదా.? ఇప్పుడున్న వ్యాక్సిన్లను కొత్త వేరియంట్ లెక్క చేయడంలేదా.? చాలా అనుమానాలు తెరపైకొస్తున్నాయి. బోల్డన్ని దుష్ప్రచారాలూ జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదంటూ ప్రచారం జరుగుతున్న వేళ, హైద్రాబాద్‌కి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఓ మంచి మాట చెప్పారు. పెద్ద ఊరటనిచ్చే మాట ఇది. ప్రాణాంతకం కాదు.. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాదనీ, మునుపటిలా పెద్దగా […]
Corona : కావాలని కరోనా ఎవరైనా తెచ్చుకుంటారా.? చెప్పండి. అది కూడా చైనాలో. అత్యంత ప్రమాదకరమైన ‘బీఎఫ్ 7’ వేరియంట్ విలయ తాండవం చేస్తున్న వేళ ఓ లేడీ సింగర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అదే సమయంలో విస్తుపోయేలా చేస్తోంది కూడా. త్వరలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని, ప్రదర్శన ఇచ్చేందుకు ఇప్పుడే కావాలని కోవిడ్ అంటించుకున్నానని సదరు సింగర్ సోషల్ మీడియాలో వెల్లడించడం సంచలనంగా మారింది. ఇదేం విడ్డూరం..! జేన్ ఝాంగ్ […]
Covid : కోవిడ్ మహమ్మారి మళ్ళీ ప్రపంచం నెత్తిన పిడుగులా పడబోతోంది. వాస్తవానికి, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఏమీ అదుపులోకి వచ్చేయలేదు. కాకపోతే, వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి గనుక, కాస్త ధైర్యం అంతే. కరోనా వైరస్ పుట్టిన నేలగా భావిస్తోన్న చైనాలో అయితే, కోవిడ్ కేసులు అదుపులో వుండడంలేదు. అక్కడ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడి వ్యాక్సిన్లకు కోవిడ్ లొంగడంలేదు. ఈ క్రమంలో కొత్త వేరియంట్లూ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. రాష్ట్రాల్ని అప్రమత్తం […]
Covid Vaccine కోవిడ్‌కి ముందు.. కోవిడ్ తర్వాత.. ప్రజారోగ్యం విషయమై ఇలా చర్చించుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌కి ముందు సాధారణ జలుబు పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. జ్వరం విషయంలో అయినా, ఇతరత్రా చిన్నా చితకా అనారోగ్య సమస్యల విషయంలో అయినా అదే పరిస్థితి. గుండె పోటు, కిడ్నీల పనితీరు.. ఇలాంటి అంశాలకు సంబంధించి రోజుకో కొత్త అనుమానం జనాన్ని తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా చిన్న వయసులో గుండె పోటుకి కోవిడ్ వ్యాక్సిన్ కారణమన్న ప్రచారం […]
Omicron BF7 : కోవిడ్ 19 కొత్త వేరియంట్ వస్తోందట. జర జాగ్రత్తగా వుండాలని భారత్ ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. పండగల సీజన్ కావడంతో ఈ వేరియంట్ బాగా స్ప్రెడ్ అయినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌కి చెందిన ఈ కొత్త వేరియంట్ కారణంగా భారత్‌లో మరో కొత్త వేవ్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలున్నాయనీ ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ సూచిస్తున్నారు. కోవిడ్ కొత్త వేవ్.. తస్మాత్ జాగ్రత్త.! బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరిగా ధరించాలనీ, వ్యక్తిగత పరిశుభ్రతను పాఠించాలని […]
Amitabh Bachchan : దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా పెరుగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గెట్ వెల్ సూన్.. ‘ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది. నా చుట్టూ ఉన్న వారు అలాగే పరిచయం ఉన్న ఎవరైనా, దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’ […]
Telangana : కరోనా వైరస్ ఖేల్ ఖతం అయినట్లే.! కోవిడ్ పాండమిక్ దాదాపుగా ముగిసినట్లే.! ఇలాంటి ప్రకటనల్ని నిన్న మొన్నటిదాకా ప్రభుత్వాల నుంచే విన్నాం. కానీ, సీన్ మారుతోంది. దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కోవిడ్ 19 కేసుల సంఖ్య 20 వేల పైనే వుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రమక్రమంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంద్రప్రదేశ్‌తో పోల్చితే, తెలంగాణలో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేడు నమోదైన […]
Monkeypox : ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. మంకీ పాక్స్ వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తూ, ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సిని’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కపిడింది. పశ్చిమ ఆఫ్రియాలో మొదలై ప్రపంచంలోని పలు దేశాలకు మంకీ పాక్స్ వైరస్ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్‌ని గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీగా ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే, తొలుత తటపటాయించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కాస్త లేటుగా […]
BJP MLA Raja Singh : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. రోజు దేశ వ్యాప్తంగా పదివేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో అయిన రెండు వందలకు పైగానే కేసులు నమోదు అవుతున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ కరోనా బారిన పడ్డారు. కరోనా కలకలం.. రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో అనుమానంతో సోమవారం పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా […]
Corona : కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రకంపనలు పుట్టిస్తుంది. దేశంతో పాటు మన రాష్ట్రంలోను కేసులు క్రమక్రమేపి పెరుగుతూ పోతున్నాయి.మంగళవారం 6594 కేసులు నమోదవగా, ఇప్పుడు ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి. ఇందులో 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కల్లోలం.. ఇప్పటివరకు 5,24,792 మంది మరణించారు. కాగా, కొత్తగా 15 మంది కరోనాకు […]
Corona : కొన్నాళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది. కొన్నినెలలుగా కాస్త శాంతించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ జూలు విదిల్చింది. క్రమంగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అవగా, 5,24,761 మంది మరణించారు. మరో 44,513 […]
Tamil Nadu : తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఇందుకు కారణం ఉత్తరాది విద్యార్థులేనని అన్నారు. ఉత్తర భారత్ నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు కరోనా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల వల్ల కేళంబక్కం వీఐటీ కాలేజీ, సత్యసాయి కాలేజ్ విద్యార్థులకు హాస్టళ్లు, తరగతి గదుల్లో కరోనా సోకిందని చెప్పారు. ఉత్తర భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. […]
Corona: కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని వణికిస్తుంది. వ్యాక్సిన్ వలన కరోనా మరణాల శాతాన్ని కాస్త తగ్గించ్చొచ్చని భావించినప్పటికీ పెరుగుతూ పోతూనే ఉన్నాయి. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వలన శుక్రవారం ఒక్క రోజు 2,579 మంది మరణించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతిచెందినట్లు తెలిపింది. అయితే కరోనా […]
3rd Wave: కరోనా మూడోవేవ్ ముప్పు ఎంత ఉంది? ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. కొన్ని చోట్ల థర్డ్ వేవ్ మొదలైందని చెబుతుండగా, ఇటీవల కొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడం మళ్ళీ ఆందోళన కలిగిస్తోంది. కేరళ అలాగే, ఈశాన్య రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబయి మేయర్ కూడా మూడో వేవ్ కరోనా ముంబయిని తాకినట్లు చెప్పారు. అయితే కరోనా పూర్తిగా కంట్రోల్ లోనే ఉందని.. వచ్చే మార్చి […]