Telugu News » Tag » Controversies Videos
Sri Reddy : తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండదు. కాంట్రవర్సీలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఆమె ఏ హీరోలను కూడా వదలకుండా అందరి మీద అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అంతకు ముందు ఆమె హీరోయిన్ గా కూడా చేసింది. కానీ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమె మీటూ ఉద్యమంతో ఫేమస్ అయిపోయింది. […]