Telugu News » Tag » Controversial interviews
Ashu Reddy : ఈ నడుమ నటీమణులు కూడా తమ కోరికల్ని ఓపెన్ గానే బయట పెడుతున్నారు. చాలామంది ఇలా చెప్పడం వల్ల తమకు మంచి పాపులారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి ప్రేమను బయట పెట్టేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ తమ కోరికల్ని బయట పెట్టేస్తున్నారు. తాజాగా అషురెడ్డి కూడా ఇలాంటి పనే చేసింది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె బిగ్ బాస్ […]