Telugu News » Tag » Contestants
Bigg Boss 7 : నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఇప్పుడు ఆసక్తికరంగానే సాగుతోంది. అంతా ఉల్టా పల్టా కాన్సెప్టుతో నడవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేకపోతున్నారు జనాలు. ప్రేక్షకుల అంచనాలకు మించి బిగ్ బాస్ నడుస్తోంది.ఇక అన్ని రోజులు ఒక ఎత్తు అయితే సోమవారం ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే సోమవారం నామినేషన్స్ పర్వం ఉంటుంది. ఇక నామినేషన్స్ లో భాగంగా ఈ వారం కూడా అంతా రచ్చ […]
Bigg Boss Third Week Nominations : బిగ్ బాస్ మొన్నటి వరకు కాస్త రచ్చ రచ్చగానే సాగింది. ఎప్పుడూ లేనంత కొత్త కాన్సెప్టులు ఉండే సరికి ఈ సారి అంతా వెరైటీగా ఉంటుందని అనుకున్నారు. కానీ రోజు రోజుకూ బోర్ కొట్టేలా సాగుతోంది. అంతా ముందే ఊహించినట్టు బిగ్ బాస్ ఎపిసోడ్స్ సాగుతున్నాయి. సరిగా కంటెస్టెంట్స్ ఎంటర్ట్మైన్మెంటే ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటు ఇటు సాగుతూ ఎట్టకేలకు బిగ్ బాస్ మూడో వారం […]
Bigg Boss Elimination This Week : బిగ్ బాస్ సీజన్-7స్టార్ట్ అయి రెండు వారాలు ముగిసింది. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగుతోంది. ఈ షోకు వస్తున్న రేటింగ్సే ఇందుకు ప్రధాన ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఇక శనివారం రోజున నాగార్జున మళ్లీ వచ్చారు. వస్తూనే తప్పులు చేసిన వారికి క్లాస్ తీసుకున్నాడు. పవర్ అస్త్రాను గెలుచుకున్నది శివాజీ అని ప్రకటించేశాడు. ఆ వెంటనే శివాజీ ఓవర్ యాక్షన్ మీద నిప్పులు చెరిగాడు నాగార్జున. ఇలాంటిది […]
Bigg Boss contestants Remuneration : బిగ్ బాస్-7 సీజన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే హౌస్ లో గొడవలు, లవ్ ట్రాక్ లు కూడా బాగానే నడుస్తున్నాయి. గత ఆరో సీజన్ ఫెయిల్ కావడంతో ఈ సారి అందరికీ తెలిసిన ముఖాలను పరిచయం చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే మంచి ఫాలోయింగ్ ఉన్న వారినే పట్టుకొచ్చారు. మరి ఈ సారి హౌస్ లోకి వెళ్లిన వారిలో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. అమర్ దీప్ […]
Bigg Boss 7 : తెలుగు బిగ్ బాస్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. భారీ ఎత్తున రేటింగ్ కూడా దక్కింది. ఈ ఏడాది కొత్త సీజన్ బిగ్ బాస్ ఇప్పటి వరకు హడావుడి మొదలు అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా కంటెస్టెంట్స్ విషయంలో కానీ… కనీసం హోస్ట్ విషయంలో కానీ క్లారిటీ లేదు. బిగ్ బాస్ సీజన్ 7 విషయంలో అభిమానులు మరియు బుల్లి తెర వర్గాల వారు అప్డేట్ […]
Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. చివరి వారం ఫైనల్స్‌లో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ‘వీడియో పుటేజ్’ విడుదల చేస్తున్నాడు బిగ్ బాస్. అది కంటెస్టెంట్లతోపాటు, వీక్షకులకూ చూపించడం అనేది ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్లో ఆదిరెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఆదిరెడ్డి గొప్పతనాన్ని బిగ్ బాస్ అభివర్ణించిన తీరు, హౌస్‌లో ఆదిరెడ్డి జర్నీకి సంబంధించి వీడియో ప్రోమో.. […]
Panch Prasad : జబర్దస్త్ అంటేనే నవ్వుల షో. తనదైన కామెడీతో ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తే ఈ ఆర్టిస్టుల రియల్ జివితాల్లో చెప్పుకోలేని తీవ్రమైన బాధలున్నాయ్. మనసులోని బాధని పంటి చాటునే బిగియ గట్టి. ముఖంపై చిరునవ్వుతోనే మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంటారీ నవ్వుల రారాజులు. పంచ్ ప్రసాద్‌గా జబర్దస్త్‌లో పేరు తెచ్చుకున్న ప్రసాద్ చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గెట్ వెల్ సూన్ పంచ్ ప్రసాద్.. చాలా షోల్లో తన అనారోగ్యం గురించి […]
Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్లో మరో సంచలనం.! ఈసారి వికెట్ బాలాదిత్యదని తెలుస్తోంది. సినీ నటుడు బాలాదిత్య, బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘చంటిగాడు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. మల్టీ టాలెంటెడ్ అయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షోలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన బాలాదిత్య ఇవ్వడంలేదన్న వాదనలున్నాయి. మరోపక్క, మిగతా కంటెస్టెంట్స్‌కి బాలాదిత్య ప్రతిసారీ సాఫ్ట్ టార్గెట్ అయిపోతున్నాడు. డబుల్ ఎలిమినేషన్ తప్పదా.? బాలాదిత్య […]
Bigg Boss6 : బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ల పర్వం ఏ వారానికి ఆ వారం షాకింగ్ అనిపిస్తోంది. ఖచ్చితంగా టాప్ 5లో వుంటారనుకున్న వాళ్లని బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసేస్తున్నాడు. గత వారం సూర్య అలాగే హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. ఆ షాక్ నుంచి బిగ్‌బాస్ వీక్షకులు ఇంకా తేరుకోలేదంటే, ఈ వారం మరో షాక్‌తో బిగ్‌బాస్ చర్చల్లో నిలిచాడు. ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ గీతక్క.. అదేనండీ గీతూ […]
Bigg Boss House : బిగ్ బాస్ రియాల్టీ షోలో ఏదీ కంటెస్టెంట్లు అనుకుని చేసేది కాదన్న విమర్శ వుంది. అంతా స్క్రిప్టెడ్ వ్యవహారమేనంటూ చాలా ఆరోపణలు వున్నాయి. మరి, రేవంత్ బూతుల సంగతేంటి.? ఆ బూతులు కూడా బిగ్ బాస్ స్క్రిప్టులో భాగమేనా.? గత సీజన్లలోకి వెళితే రాహుల్, సోహైల్ తదితర కంటెస్టెంట్లు తమ హద్దులు దాటారు. వారిని జస్ట్ వారించడం మినహా బిగ్ బాస్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. వాటిని యధాతథంగా ప్రసారం […]
Neha Choudhary : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి యాంకర్ నేహా చౌదరి బయటకు వచ్చేసింది. ఆమెది ఈ సీజన్ లో మూడవ ఎలిమినేషన్ అనే విషయం తెల్సిందే. బుల్లి తెరపై ఎన్నో సంచలన కార్యక్రమాలకు మరియు స్పోర్ట్స్ ఈవెంట్స్ కి యాంకర్ గా వ్యవహరించిన నేహా చౌదరికి మంచి పాపులారిటీ ఉంది, అయినా కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరచుతోంది. ముఖ్యంగా స్టార్ మా వారితో ఆమెకు సన్నిహిత సంబంధాలు […]
Bigg Boss House : బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ నడుస్తోంది ప్రస్తుతం. గత సీజన్లతో పోల్చితే, ఈ బిగ్‌బాస్ సీజన్‌కి పెద్దగా కళ వున్నట్లు కనిపించడం లేదు. సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు, షోపై అంచనాలు పెంచేలా రకరకాల గాసిప్స్ పుట్టించారు. కానీ, ఆ అంచనాల్ని అందుకున్నట్లుగా లేదు బిగ్‌బాస్ షో. ఏదో వీకెండ్ షోలలో హడావిడి తప్ప, అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ ఎంత వెతికినా కనిపించడం లేదు బిగ్‌బాస్ షోలో. లేట్ […]
Bigg Boss Season 6 : ‘ఇంతకీ ఆట బాగా ఆడుతున్నావా.? లేదా’ నాగార్జున ప్రశ్న ఇది.! ‘బాగా ఆడుతున్నాననే నమ్మకం నాకుంది సార్..’ ఇది కంటెస్టెంట్ చెప్పిన సమాధానం. ‘కాదు కాదు, నువ్వు వేస్ట్. అస్సలు బాగా ఆడటంలేదు..’ నాగార్జున గదమాయింపు. ‘ఔను సార్, నేను బాగా ఆడలేదు. ఈసారి ఇది రిపీట్ అవదు. ప్రామిస్ సర్..’ కంటెస్టెంట్ సమాధానమిది. మేటర్ క్లియర్.! ఆ తర్వాత అంతా ఫన్.! బిగ్ బాస్ రియాల్టీ షోకి సంబంధించి […]
Bigg Boss Season 6 : బిగ్ బాస్ రియాల్టీ షో కూడా అభిమానుల్ని కలిగి వుందా.? అన్న డౌటానుమానాలు వస్తున్నాయ్ చాలామందికి. కంటెస్టెంట్లను ట్రోల్ చేయడానికీ, హోస్ట్ మీద సెటైర్లేయడానికైనా చాలామంది బిగ్ బాస్‌ని ఫాలో అవుతుంటారు. నిజానికి, వాళ్ళ సంఖ్యే ఎక్కువ.! కంటెస్టెంట్లు పీఆర్ బృందాల్ని పెట్టుకున్నా, ఆఖరికి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా నానా తంటాలూ పడి పబ్లిసిటీ స్టంట్లు చేసినా.. సోషల్ మీడియాలో జరిగేది మాత్రం బిగ్ ర్యాగింగే సుమీ.! హోస్ట్ […]
Bigg Boss House : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం సిసింద్రీ టాస్క్ ని కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా ఆ టాస్క్ జరిగిందని ఎలాంటి సందేహం లేదు. కంటెస్టెంట్స్ హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లుగా కొట్టుకుంటూ మరి ఈ వారం టాస్కులో ఆడేశారు. కాస్త రిలాక్స్ అన్నట్లుగా కంటెస్టెంట్స్ యొక్క జీవితంలో జరిగిన అత్యంత బాధాకరమైన విషయాలను వారి జీవితం […]