Telugu News » Tag » Contest
Inaya Sultana : ‘పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుంది..’ అంటూ ఓ సినిమాలో ఓ స్టార్ హీరో బీభత్సమైన డైలాగ్ చెబుతాడు. దాన్ని రాజకీయాల్లోనూ బాగానే వాడేస్తున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షోలో వాడకుండా వుంటారా.? గతంలోనూ వాడేశారు.. ఇప్పుడైతే, బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌కి సంబంధించి ఓ కంటెస్టెంట్‌ని సింహంగా పోల్చుతూ సోషల్ మీడియాలో ఆ కంటెస్టెంట్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఎవరా కంటెస్టెంట్.? ఏమా కథ.? ఆ కంటెస్టెంట్ అయితే, […]