Telugu News » Tag » Congress Leadership
Palvai Sravanthi : కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు పాల్వాయి స్రవంతి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగనున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా పాల్వాయి స్రవంతికి టిక్కెట్టుని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకీ, మునుగోడు […]