Telugu News » Tag » Congress
Bharath Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ 5 నెలల సుదీర్ఘ భారత్ జోడో పాదయాత్ర ముగిసింది. దాదాపు 4000 కిలోమీటర్ల పాటు జోడో యాత్ర కొనసాగింది. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకు రావడం కోసం రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పేర్కొన్నారు. హస్తం శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగింది. ఐదు నెలల రాహుల్ గాంధీ భారత్ […]
Bharat Jodo Yatra : కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి టు కశ్మీర్ పాద యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ పంజాబ్ లో తన పాద యాత్రను కొనసాగిస్తున్నారు. వచ్చే వారంలోనే రాహుల్ గాంధీ పాద యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశిస్తుంది. రాహుల్ గాంధీ యొక్క పాద యాత్ర కు కశ్మీర్ చివరి మజిలి అంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈనెల 20వ తారీకున కశ్మీర్ […]
congress : తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడుకునేందుకు అధినాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేసినప్పటి నుండి కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ గా ఎంపిక అవ్వడం లో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాకూర్ పై కూడా సీనియర్ లు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి మాణిక్యం ఠాకూర్ […]
Sunil Kanugoli : కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చే దిశగా వ్యూహకర్త సునీల్ కనుగోలుతో ఆ పార్టీ గతంలో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల సునీల్ కనుగోలుకి సైబర్ క్రైమ్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు అధికార పార్టీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నది సునీల్ కనుగోలుపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఆరోపణల్ని ఖండించిన సునీల్ కొనుగోలు… […]
Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లే నానా రచ్చా చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సహా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల్ని ‘వలస నేతలు’గా కాంగ్రెస్ సీనియర్లు పిలవడం, కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు కారణమయ్యింది. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు చాలామందే వున్నారు. అందులో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. […]
Revanth Reddy : రేవంత్ రెడ్డి పై తిరుగు బాటు జెండా ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నాయకులు అంతా కూడా సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అంతే కాకుండా మాణిక్యం ఠాకూర్ తొలగింపుకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుండి తెలంగాణ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతలకు స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. […]
Revanth Reddy : తెలంగాణలో పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ప్రస్తుతం ఆమె చిన్నపాటి విరామం ఇచ్చారు. ఇటీవల జరిగిన పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఆమె తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చారు. మరోపక్క, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. రంగంలోకి […]
Komati Reddy Venkata Reddy : సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా.? కాంగ్రెస్ పార్టీలో అస్సలేమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టిని వీడటం దాదాపు ఖాయమైపోయిందా.? తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీని ఓ ఎంపీ స్థాయిలో కలిశానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మార్పు ఊహాగానాల గురించి మాట్లాడేందుకు […]
Gujarat : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాల్నీ తల్లకిందులు చేస్తూ బీజేపీ ఘనవిజయం సాధించబోతోంది. ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, ఆ పరిస్థితి లేదు. బీజేపీ అనూహ్యంగా దుమ్మురేపుతోంది. మరోమారు బీజేపీలో అధికారాన్ని దక్కించుకోబోతోంది. నిజానికి, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రభావం చూపొచ్చనే అభిప్రాయం గతంలో రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపించింది. ఢిల్లీ, పంజాబ్ తరహాలో గుజరాత్‌లోనూ ఆమ్ ఆద్మీ […]
Bandla Ganesh : ‘రాజకీయాల వలన జీవితంలో చాలా నస్టపోయాను. నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశాడు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. గతంలో రోజా వర్సెస్ బండ్ల గణేష్.. ఓ ఛానల్‌లో పెద్ద యాగీ జరిగింది. ఒకర్నొకరు దారుణంగా తిట్టుకున్నారు. ఆ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘రోజాకి మన గణేష్ […]
Gidugu Rudra Raju : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ వుందా.? లేదా.? ఈ విషయమై ప్రత్యేకంగా చర్చ అనవసరం. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలమైన రాజకీయ శక్తిగా వుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో, ఏపీలో జీరో అయిపోయింది కాంగ్రెస్. అసలు ఏపీలో కాంగ్రెస్ నేతలు ఎవరున్నారు.? అని బూతద్దంతో వెతికి చూడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ నిన్న మొన్నటిదాకా ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా […]
Marri Shasidhar Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయం లో టీ కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలకమైన నేతలు మరియు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. మరో వైపు రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడంతో పార్టీలోని సీనియర్లు పలువురు తీవ్ర సంతృప్తితో ఉన్నారు. ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా బిజెపి లేదా అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి నాయకులు […]
MLC Kavitha : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డ అంటూ ఘాటు స్వరంతో కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని.. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆమె మాట్లాడారని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన కవిత.. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ […]
Krishna : కాదేదీ వివాదానికి అనర్హం.. అనుకోవాలేమో. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూసిన దరిమిలా, ఆయన కుటుంబం, ఆయన్ని అభిమానించే లక్ష లాదిమంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ, ఈ విషాద సమయంలో సోషల్ మీడియా వేదికగా కృష్ణ సినిమా ‘సాహసమే నా ఊపిరి’పై రాజకీయ రచ్చ జరుగుతోంది. విజయ నిర్మల దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. కృష్ణ, విజయనిర్మల, నరేష్, వాణి విశ్వనాథ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. వంగవీటి […]
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు సంబంధించిన విషయాలు ప్రతి రోజు సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. సాధారణ జనాలతో కలిసి రాహుల్ గాంధీ చేస్తున్న పనులు వారితో మమేకం అయి ముచ్చటిస్తున్న ముచ్చట్లు ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ శివారు లో రాహుల్ గాంధీ చేసిన బొంగు లో చికెన్ ప్రస్తుతం అందరి దృష్టిని […]