Telugu News » Tag » Comedian Venu
Venu : సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించిన వేణు ఆ తర్వాత జబర్దస్త్ ప్రారంభమైన సమయంలో వేణు వండర్స్ అనే టీం తో బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుండి చాలా తక్కువ టైం లోనే వేణు బయటికి వచ్చేసాడు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత వేరే ఛానల్స్ లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో నటుడిగా కూడా సినిమాల్లో చేస్తూ […]
కమెడియన్స్ ధన్ రాజ్, వేణు కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. వెండితెర అయినా బుల్లితెర అయినా ఈ ఇద్దరి టైమింగ్ అదిరిపోతుంది. జబర్దస్త్ షోలో ఈ ఇద్దరూ మొదటి నుంచి ఉన్నారు. ఓ లెక్కన చూస్తే ఈ ఇద్దరి మూలానే జబర్దస్త్ షో ప్రారంభమైంది. బృందావనం సినిమా ఆడియో ఫంక్షన్‌లో తామిద్దరం కలిసి చేసిన స్కిట్‌ను చూసి శ్యాం ప్రసాద్ రెడ్డి జబర్దస్త్‌లోకి పిలిచారని వేణు, ధన్ రాజ్ చెబుతుంటారు. అయితే ఈ ఇద్దరు ప్రస్తుతం బొమ్మ […]
కమెడియన్ వేణు ఎప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో కమెడియన్‌గా బాగానే నటించాడు. ప్రబాస్ మున్నా చిత్రంలో టిల్లుగా అందరికీ బాగా దగ్గరయ్యాడు. అలా వెండితెర పై మంచి కమెడియన్‌గా పేరు సంపాదించుకున్న వేణు బుల్లితెర పై వేణు వండర్స్‌గా అవతారమెత్తాడు. జబర్దస్త్ షో ప్రారంభంలో స్టార్ కమెడియన్స్ అంటే దన్ రాజ్, వేణులే. అలా వారిద్దరూ బుల్లితెర పై కొత్త అడుగులు వేశారు. బుల్లితెరపై కనిపిస్తూనే వెండితెర పైనా రచ్చ […]