Telugu News » Tag » comedian roller raghu emotional words
Comedian Raghu : టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే చాలా మంది అభిమానులే కాదు.. సెలబ్రిటీలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారు. ఆయనంటే ప్రాణం ఇచ్చే సెలబ్రిటీలు కూడా ఉన్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా కమెడియన్ రఘు కూడా ఆయన గురించి సంచలన కామెంట్లు చేశారు. ఇప్పుడు ఎందరో కమెడియన్లు పుట్టుకు వస్తున్నారు. కానీ మొన్నటి వరకు తన కామెడీతో అలరించిన రఘు కారుమంచి […]