Telugu News » Tag » Comedian
Senior Actor Chandra Mohan : నటుడు చంద్రమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. చంద్రమోహన్ అప్పట్లో హీరోగా రాణించిన విషయం తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు చంద్రమోహన్ తో చేస్తే చాలు స్టార్ డమ్ వస్తుందని భావించేవారు. అందుకే శ్రీదేవి దగ్గర నుంచి మొదలు పెడితే. జయసుధ వరకు చాలామంది హీరోయిన్లు ఒక్కసారైనా చంద్రమోహన్ తో నటించాలని భావించేవారు. అయితే […]
Brahmanandam : హాస్య బ్రహ్మ.. నవ్వుల రారాజు. తన ముఖ కదలికలతోనే నవ్వించే నటుడు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సృష్టించిన కళకారుడు.. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనేనండి బ్రహ్మానందం. ఆయన నటుడిగా ఎంతో కీర్తిని సంపాదించుకున్నాడు. లెక్చరర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన బ్రహ్మానందం.. ఆ తర్వాత నటుడిగా మారాడు. ఆయన కమెడియన్ గా వచ్చిన మొదటి సినిమా ఆహనా పెళ్లంట. ఇందులో ఆయన ముఖ కదలికలతోనే […]
Venu Madhav : ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వేణు మాధవ్ కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అంతే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇలా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే కన్ను మూశాడు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన దాదాపు […]
Faima : నిరు పేద కుటుంబం నుంచి వచ్చిందామె. బుల్లితెరపై నవ్వుల పటాసుగా ఆమె గురించి చెప్పుకోవచ్చు. మంచి డాన్సర్ కూడా. రూపం విషయంలో ఎవరెన్ని సెటైర్లు వేసినా.. అవన్నీ స్టేజీ మీద వరకూ మాత్రమే. ఆమె మనసు చాలా మంచిదని అంటుంటారు ఆమెతో పని చేసిన వాళ్ళు. పటాస్ ఫైమా.. జబర్దస్త్ ఫైమా.. ఇప్పుడేమో బిగ్ బాస్ ఫైమా.! లేడీ కమెడియన్లు చాలా చాలా తక్కువగా వుంటారు. అలా వెండితెరపైనా కమెడియన్‌గా వెలిగిపోవాలనుకుంటున్న ఫైమా, ప్రస్తుతం […]
Priyadarshi: టాలీవుడ్ ప్రముఖ కమెడీయన్స్‌లో ప్రియదర్శి ఒకరు. పెళ్లి చూపులు సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న ప్రియదర్శి . ‘మల్లేశం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియదర్శి ఈ మధ్యే వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ప్రియదర్శి ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరో వైపు ప్రధానపాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. విద్యాసాగర్ […]
Mr. Bean: ఒకప్పటితో పోలిస్తే టెక్నాలజీ వినియోగం నేటి కాలంలో విపరీతంగా పెరిగిందనే చెప్పవచ్చు. ఏ వార్త అయిన క్షణాలలోనే ఇతరులకు చేరుతుంది. అయితే సమాచార వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో మెల్లగా ఫోన్ మాధ్యమాల వినియోగం పెరిగింది. మొదట్లో ల్యాండ్ ఫోన్లు ఆ తర్వాత సెల్ ఫోన్ల, ఇక నేడు సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగింది. వీటి వలన కొంత మంచి జరిగిన చెడు కూడా జరుగుతుంది. కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ […]
కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సంచలనం సృష్టించాడు. అయితే గత 2, 3 ఏళ్లుగా ఆయన తెరపై కనిపించడం మానేసాడు. అవకాశాలు కూడా దాదాపు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రాజకీయాల్లో బిజీ అయ్యాడు పృథ్వి రాజ్. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తో కలిసి నడిచాడు. ఆయన పార్టీకి ప్రచారం కూడా చేశాడు. ఆ సమయంలోనే ప్రత్యర్ధి పార్టీల జనసేనపై విమర్శనాస్త్రాలు సంధించాడు ఈయన. […]
HYPER AADI బుల్లితెర పై పసందైన వినోదాన్ని అందించే నటీనటులు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్‌లో ఉంటూనే ఉంటాయి.తాజాగా హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. హైపర్ ఆది తన తల్లిదండ్రులు చూపించే అమ్మాయితో వివాహానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆదికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. వృత్తి […]
తమిళ స్టార్ కమెడియన్ వివేక్ కు హార్ట్ ఎటాక్ రావడం. ఆయన ఆసుపత్రిలో చేరడం, కొద్ది గంటలలోనే మృత్యువాత పడడం వంటి వరుస సంఘటనలతో అభిమానులు శోక సంద్రంలో మునిగారు. కరోనా వ్యాక్సినేషన్ వేసుకున్న 24 గంటల్లో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో చాలా మంది అదే కారణం అనుకున్నారు. ఆసుపత్రి బృందం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వ్యాక్సినేషన్ తో ఎలాంటి సంబంధం లేదు.. ఈయనకు అనుకోకుండా వచ్చిన గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వ్యాక్సినేషన్ […]
COMEDIAN తన కామెడీతో నవ్వులు పంచి ప్రేక్షకులని ఎంతగానో అలరించిన వివేక్(59) ఈ రోజు తెల్లవారుఝామున హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురువారం రోజు వివేక్ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోగా శుక్రవారం రోజు హార్ట్ ఎటాక్ వచ్చింది.దీంతో వెంటనే అతని భార్య, కూతురు శుక్రవారం ఉదయం 11 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న వివేక్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే మొదటి నుండి వైద్యులు వివేక్ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకొచ్చారు. వివేక్‌ను బ్రతికించేందుకు చాలా ప్రయత్నించిన […]
బాలీవుడ్ స్టార్ కమెడీయన్ కపిల్ శర్మ కామెడీ నైట్స్ విత్ కపిల్ కార్యక్రమంతో ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమెడీయన్‌గానే కాదు నిర్మాతగాను ఆయన రాణిస్తున్నాడు. సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా మారిన కపిల్ శర్మ ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నాడు. 2018లో గిన్ని చరాత్‌ను హిందు, సిక్కు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న కపిల్ శర్మ 2019లో అనైరా శర్మకు జన్మనిచ్చారు. ఇక ఫిబ్రవరి 1,2021న కుమారుడికి […]
VIVA HARSHA యూట్యూబ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి కామెడీ చేస్తూ అలరించిన వైవా హర్ష మెల్లమెల్లగా తన కెరీర్‌ను బిల్డప్ చేసుకున్నాడు. హోస్ట్‌గాను, నటుడిగాను అదరగొడుతున్నాడు. సినిమాలు, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ ఇలా ఒకటేంటి దొరికిన ఛాన్స్‌లన్నింటిని మంచిగా ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్నాడు. వైవా అనే షార్ట్ ఫిలింతో వైవా హర్షగా మారిన ఇతను అనేక సెలబ్రిటీలతో సైతం మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. దీంతో హర్షకు ఆఫర్స్ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇతను సుమంత్ […]
ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించే తెలుగు పాపులర్ ప్రోగ్రామ్ జబర్ధస్త్. కొన్ని సంవత్సరాలుగా మంచి రేటింగ్ తో సాగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది ఆర్టిస్ట్‌లు వచ్చి వెళ్ళారు. కొందరు ఆర్టిస్ట్‌లు టీం కెప్టెన్ ప్రమోషన్ అందుకున్నారు. మరి కొందరేమో సినిమాలలోకి వెళ్ళగా, ఇంకొందరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఏది ఏమైన జబర్ధస్త్ అనే కార్యక్రమం ఎంతో మంది కళాకారులకు ఆపన్నహస్తంగా మారింది. జబర్ధస్త్ కమెడీయన్స్ ఒక్కొక్కరు మంచిగా సెటిల్ అయి ఓ ఇల్లు కొనుక్కొని […]
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనేది అక్షరాల సత్యం. ఒకప్పుడు బాగా జీవించిన వాళ్లు ఇప్పుడు బిక్షమెత్తుకుంటున్నారు. చాలిచాలని సంపాదనతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒకప్పుడు మంచి స్టార్‌గా ఉన్న నటులు అనారోగ్యంతోనో లేదంటే ఇతరత్రా కారణాల వల్లనో అర్జిస్తున్నారు. వీరికి సినిమా ఇండస్ట్రీ సాయం చేసినప్పటికీ కష్టాలు తీరడం లేదు. తాజాగా తమిళ కమెడీయన్ పరిస్థితి దయనీయంగా మారింది. తమిళ సినిమాలలో కమెడీయన్‌గా అలరించిన నటుడు […]
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హస్య నటులలో వేణు మాధవ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన వేణు మాధవ్ మొదట టీడీపీ ఆఫీసులో పని చేశారు. ఆ తర్వాత సంప్రదాయం చిత్రంతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ చిత్రం వేణుమాధవ్‌కు మంచి బ్రేక్ ఇవ్వగా, అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. హంగామా సినిమాతో హీరోగా కూడా మారారు. తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన వేణు మాధవ్ గత ఏడాది సెప్టెంబర్ 25న […]