Telugu News » Tag » Coma
Viral News : వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది, ఏడు నెలలుగా కోమాలో ఉన్న గర్భిణి ఇటీవల పండంటి చిన్నారికి జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఆమె జన్మనిచ్చిన బిడ్డ ను ఆమె చూసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికి కూడా ఆమె కోమాలోనే ఉన్నట్లుగా వైద్యులు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ఎయిమ్స్ లో గత ఏడు నెలలుగా కోమాలో ఉన్న గర్భిణీ ఇటీవల డెలివరీ అయిందని ఆడ శిశువు జన్మించిందని వైద్యులు పేర్కొన్నారు. కోమాలో ఉన్నప్పటికీ […]