Telugu News » Tag » colour photo
Colour Photo : థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ లో విడుదల చేయాలని ఇటీవలే నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ త్వరలో ఓటీటీలో విడుదల అయిన సినిమాను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన సుహాస్, చాందిని చౌదరి నటించిన కలర్ ఫోటో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని […]
ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, జీ 5 లాంటి సంస్థ లకి ధీటుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా అన్న ఓటీటీ ప్లాట్ ఫాం ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాస్తంగా అయితే ఈ ఓటీటీ ని అల్లు అరవింద్ ఎప్పుడో మొదలు పెట్టారు. అప్పుడే కొన్నాళ్ళు గనక గట్టిగా ఆహా మీద కాన్సన్‌ట్రేషన్ చేసి ఉంటే ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉండేది. కాని అంతగా పట్టించుకోకుండా సినిమాల నిర్మాణం […]
‘కలర్ ఫోటో’ ప్రస్తుతం ఈ సినిమా గురించే ఎక్కువగా టాక్ వినిపిస్తుంది. ఓటిటి ద్వారా విడుదల అయిన ఈ సినిమా, సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే తాజాగా కలర్ ఫోటో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఇక ఈ సెక్సెస్ మీట్ లో కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ కన్నీరు పెట్టింది. తాను ఎన్నో రోజుల నుండి […]
పేరు: కలర్ ఫోటో ప్రొడక్షన్: అమృత ప్రొడక్షన్ నటీనటులు: సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష మ్యూజిక్ డైరెక్టర్: కాల బైరవ స్టోరీ: సాయి రాజేశ్ నీలం డైరెక్టర్: సందీప్ రాజ్ రిలీజ్ డేట్: అక్టోబర్ 23, 2020.. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రస్తుతం దసరా సీజన్ నడుస్తోంది. అంటే సినిమాల పండుగ జరుపుకోవాల్సిన సమయం. తెలుగు ప్రజలకు అతి పెద్ద పండుగ దసరానే. అందుకే… దసరా సీజన్ లో పెద్ద హీరోలు, చిన్న […]