Telugu News » Tag » CNN
అమెరికా ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సంవత్సరం నవంబర్ లో జరగున్న ఎన్నికల కోసం అక్కడి నాయకులు కరోనా కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జోరు పెంచారు. అయితే ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఒక నాయకురాలు పోటీ చేయనున్నారు. డెమోక్రట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా […]
కరోనా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ మహమ్మారిని నివారించేందుకు మందు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే తాజాగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంట్లో ఒకటి అయిన యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’. అయితే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగుల కోసం ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ ఔషధాన్ని సన్ ఫార్మాసూటికల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఒక్కో టాబ్లెట్ ధర 35 రూపాయలుగా నిర్ణయించినట్లు సన్ […]
భద్రాచలం: కరోనా మొత్తం ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది కరోనా వల్ల ఉపాధిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా భద్రాచలం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా వల్ల కన్ను మూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా భారిన పడ్డ ఆయన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స […]
దేశంలో 2జీ సేవలను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. దేశంలో తొలి మొబైల్ కాల్ ప్రారంభమై 25 సంవత్సరాలు అయిన సంధర్బంగా మాట్లాడిన ముకేశ్…..25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన 2జీ సేవలను నిలిపివేయాల్సిన అవసరం ఉందని, దేశంలో ఇంకా 30కోట్ల మంది ఫీచర్ ఫోన్స్ ను వాడుతూ ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ప్రపంచం మొత్తం 5జీ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో 2జీ […]
ప్రపంచంలో కరోనా ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి యువత యొక్క నిర్లక్ష్యమే కారణమని డబ్ల్యూహెచ్‌వో అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్లకు వస్తుంది కానీ తమకు రాదని, తమకు రోగ నిరోధన శక్తి ఎక్కువనే అపోహలు వల్ల, తమకు వచ్చినా పరవలేదని నిర్లక్ష్య ధోరణి వల్లే కరోనా మహమ్మరిలా మారిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అఢనోమ్ ఘేబ్రీయోసస్ వెల్లడించారు. ముసలి వాళ్లకు, ఇంతకు ముందే జబ్బులు ఉన్నవారికి కరోనా ఎంత ప్రమాదకరమో యువతకు కూడా అంతే […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఒకవైపు ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే ఇదే తరుణంలో ప్రపంచానికి రష్యా శుభవార్త తెలిపింది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ ను ఆగస్టు 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు రష్యా చెపుతుంది. రష్యాకు చెందిన “గామాలెయ ఇన్ స్టిట్యూట్ రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్” సంస్థ ఈ […]