వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (88) అనారోగ్యంతో ఇకలేరు. గంత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. అలాగే 1989 నుండి 1994 సంవత్సరంలో మంత్రిగా కూడా పనిచేసారు. 1958 సంవత్సరంలో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన ఆయన 1968 సంవత్సరంలోమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాడు. సాంబశివరాజు గజపతినగరం, […]