Bihar CM Nitish Kumar : భారతీయ జనతా పార్టీ మద్దతుతో బీహార్లో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ని కలిసి రాజీనామాని కూడా సమర్పించారు. నితీష్ కుమార్ రాజీనామా సమయంలో ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వాన్ని బీజేపీ కుప్ప కూల్చిన విషయం విదితమే. ఆ కూల్చివేతతో పోల్చలేంగానీ, […]