Telugu News » Tag » CM kcr
Telangana Intention Weekly Tracker Survey Report : తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మరికొన్ని నెల్లలోనే ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు, ఇతర సంస్థలు తెలంగాణలో ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయం మీద ఇప్పటికే చాలా సర్వేలు చేశాయి కొన్ని సంస్థలు. అయితే మెజార్టీ సర్వేల్లో బీఆర్ ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని తేలిపోయింది. […]
CM KCR Pressure On Opposition Party : తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ కాబోతోంది. రాబోయే ఎన్నికలకు అందరి కంటే ముందే సీఎం కేసీఆర్ శంఖారావం పూరించారు. 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ప్రత్యక్ష పార్టీలు కనీసం విమర్శించేందుకు కూడా ఆస్కారం లేకుండా చేశారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. ఎన్నికలకు ఇంకో మూడు నెలల సమయం ఉంది. అయినా ఇంత […]
Telangana Political News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. ఇంతలోనే కేసీఆర్ అనూహ్యంగా తమ అభ్యర్థులను ప్రకటించారు. కొన్ని సీట్లలో మినహా అన్ని సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు అవ్వడంతో వారు అప్పుడే ప్రచారం షురూ చేశారు. మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్ లకు ఛాన్స్ లు ఇవ్వడం జరిగింది. దాంతో కొందరు ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ లో అసమ్మతి తక్కువే ఉన్నా కూడా కేసీఆర్ తీసుకున్న […]
CM KCR Announced Contesting From Kamareddy : కేసీఆర్ రాజకీయ చదరంగాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎప్పుడు ఎలాంటి వ్యూహం రచిస్తారో ఆలోచించేలోపే ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ కొడుతుంటారు. కేసీఆర్ ఎప్పుడూ అవతలి వారు ఏం వ్యూహం రచిస్తున్నారో దాన్ని బట్టి తాను వ్యూహం రచించాలని ఎప్పుడూ అనుకోరు. తాను గీసిన పద్మవ్యూహంలో ప్రతిపక్షాలు చిక్కుకునేలా చేస్తారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం కూడా ఆయన ఓ వ్యూహాన్ని రెడీ చేసుకున్నారు. నిన్న […]
CM KCR Announced BRS MLA Candidates : తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కేసీఆర్ రాజకీయ చతురత దీంతో మరోసారి బయట పడిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మూడవ సారి అధికారంను దక్కించుకుంటుందనే నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో బలంగా కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా గెలుపు గుర్రాలకు ఛాన్స్ ఇవ్వాలనే […]
CM KCR Political News : అందరూ ఊహించినట్టు గానే సీఎం కేసీఆర్ ఈ సారి కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఇలా రెండు చోట్ల నుంచి పోటీ చేయడంలో ఓ పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది. కామారెడ్డిలో 2018లో గంప గోవర్దన్ గెలిచారు. ప్రస్తుతం ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయనకు టికెట్ కేటాయించకుండా కేసీఆర్ తానే స్వయంగా రంగంలోకి […]
KCR Press Meet Will Held Telangana Bhavan : సీఎం కేసీఆర్ ఉత్కంఠకు తెర తీయబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ రోజో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థులను ఆగస్టు 21న ప్రకటించనున్నట్టు ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశా వహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది సేపట్లో ఈ […]
Pre Poll Survey In Telangana State : తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలు అయింది. మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ఏ పార్టీ బలం ఎంత అనే విషయమై ప్రముఖ ప్రీ పోల్ సర్వే సంస్థ అయిన పోల్ స్ట్రాటజీ గ్రూప్ వారు ప్రీ పోల్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ అధికారం దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ఫలితం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కి మొత్తం ఓట్లలో […]
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి ప్రధాని నరేంద్ర మోడీపై మరియు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుని లక్ష పెట్టకుండా ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన కేంద్రం ప్రభుత్వం కి సర్వోన్నత న్యాయస్థానం పై కూడా […]
CM KCR : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలు, పోస్టింగ్ లపై కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ తో ఆయన సమావేశం అయ్యారు. ఆయనతో పాటు పంజాబ్ […]
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉండగా.. మరో వైపు బీఆర్ఎస్ పార్టీతో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం అనేది భవిష్యత్తులో బలమైన రాజకీయ పుణాదికి నాంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. […]
Konda Vishweshwar Reddy : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయి అంటూ స్వయంగా ఆ పార్టీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆమె అరెస్ట్ కాకపోవడంతో అంతా కూడా బీజేపీ మరియు బీఆర్ఎస్ […]
CM KCR : ఇదిగో…. ఇదే మా రాష్ట్ర సచివాలయం… అంటూ తెలంగాణ ప్రజలందరూ గర్వంగా చెప్పుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ధగధగా మెరిసిపోతున్న కొత్త సచివాలయాన్ని సిఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. కాకతీయ, డెక్కన్ సంస్కృతిల అద్భుతమైన సమ్మేళనంతో అత్యద్భుతంగా నిర్మించిన ఈ నూతన సచివాలయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. రాజసం ఉట్టిపడే ఇంత అద్భుతమైన భవనం రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సేవ చేయడానికే అని సూచిస్తూ […]
CM KCR : బీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని, ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లేందుకు ప్రచారం చేయాలని.. అందుకోసం సొంత టీవీ చానల్స్ నడపడంతో పాటు టీవీ ప్రకటనలు ఇవ్వాలని పేర్కొన్నారు. సొంతంగా ఫిలిం ప్రొడక్షన్ ఏర్పాటు […]
CM KCR : రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మరియు నాయకులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. కొంత మొత్తం డబ్బులు లంచంగా తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అనే విషయం తన వద్ద సమాచారం ఉందని ఎమ్మెల్యేలు తీసుకున్న లంచం కి […]