Telugu News » Tag » cm jagan
Yatra 2 Movie : ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2019లో విడుదలైంది. ఈమూవీలో వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషించారు. ఈ చిత్రానికి మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఇదే కాంబినేషన్ లో యాత్ర-2 అనే సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వైఎస్ జగన్ […]
CM Jagan : మొన్నటి వరకు ఎన్నికల ముందు పెద్ద సమస్యగా తయారైన అంగన్వాడీ సమ్మెను విరమింపజేసింది ప్రభుత్వం. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ఓకే చెప్పేసింది. ఇన్ని రోజులు అంగన్వాడీల సమ్మెను అడ్డు పెట్టుకుని టీడీపీ ఎంత రాజకీయం చేయాలని ప్రయత్నించిందో చూశాం. ఆ సమ్మెను భూతద్దంలో చూపిస్తూ జగన్ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నాలు చేసింది టీడీపీ పార్టీ. ఇక లోకేష్, చంద్రబాబు అయితే వరాల బాబాల లాగా వరాలు ఇచ్చేస్తూ బిల్డప్ లు […]
CM Jagan : జగన్ దెబ్బకు టీడీపీ కకావికలం అయిపోతోంది. ప్రతి ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీకి చుక్కలు చూపిస్తోంది వైసీపీ పార్టీ. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీకి కంచుకోలా ఉండేది. కానీ జగన్ దెబ్బకు అక్కడ టీడీపీ కాకావికలం అవుతోంది. గత ఎన్నికల నుంచే ఇక్కడ ప్రధానంగా ఫోకస్ పెట్టారు జగన్. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి ఇక్కడి ప్రజల మనసు గెలుచుకున్నారు. అంతే కాకుండా విశాఖను అభివృద్ధిలో హైదరాబాద్ కు పోటీగా […]
CM Jagan : రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నిన్ననే గ్రాండ్ గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని నుంచి మొదలు పెడితే అందరూ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా విష్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వానికి అభినందనలు. తెలంగాణ సీఎంగా […]
CM Jagan : సీఎం జగన్.. తాను ఏది తలిస్తే అది దాదాపు చేసేస్తారు. సీఎంగా ప్రజల క్షేమం, సంక్షేమం, అభివృద్ధి కోసమైతే అసలే వదిలిపెట్టరు. ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటారు. జగన్ ఈ వైఖరితోనే ప్రతిపక్షాలకు కంటినిండా నిద్ర కరువైంది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తానని జగన్ ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. సీఎం నిర్ణయంతో తమ కలల సౌధం..‘‘అమరావతి’’కి, తాము సంపాదించుకున్న వేలాది ఎకరాల భూములకు […]
CM Jagan : ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి సీఎం అయితే వారికి ఏ అపాయం వచ్చినా వెంటనే స్పందిస్తాడు. తుఫాన్ వేగంతో వారికి న్యాయం చేయాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తే సీఎం జగన్. ఆయన ఏ విషయంలో అయినా సరే యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తూ ఉన్నారు. ఎలాంటి చిన్న అపాయం వచ్చినా సరే దానిపై సర్వత్రా నివేదికలు తెప్పించుకుని వెంటనే సాయం అందించే చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా తుఫాన్ బాధితుల విషయంలో మరోసారి ఇది నిజమని […]
CM Jagan : వైఎస్ ఒక్క పదం చాలు.. జనానికి పూనకాలే.. నాడు రాజశేఖరుడు.. నేడు జగన్మోహనుడు.. పాలనలో వారికి వారే సాటి..సేవలో వారికెవరూ లేరు పోటీ.. పేదల పాట్లు.. రైతుల సమస్యలు.. సగటు జీవుల కష్టాలు తెలిసిన పాలకులు.. తండ్రికి మించిన తనయుడిగా జగనన్న పయనం.. ఏపీ ప్రగతిరథ సారథిగా ‘జన’ ప్రభంజనం. ఆయన ఏ పథకం తెచ్చినా ప్రజల కోసమే.. ఏ సంక్షేమం చేసిన అపన్నుల కోసమే.. ఆయనే జగన్.. రాష్ట్ర అభివృద్ధే ఆయన […]
CM Jagan : దార్శనీకుడైన నాయకుడు ఉండాలే గానీ.. అవసరాన్ని అడగక ముందే గుర్తించి మరీ తీరుస్తాడు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు. ఇది కావాలని అడగక ముందే అవసరాలను తెలుసుకుని ముందే ప్లాన్ చేసుకుని మరీ ఆ సమస్యను తీరుస్తున్నాడు. ఇప్పుడు ఏపీలో కరువు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం జగన్. రాష్ట్రంలో ఇప్పటికే 103 కరువు మండలాలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కో […]
CM Jagan : ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణకు విద్యుత్తుని అమ్మడం జరిగింది. అయితే, 2014 నుంచి 2017 మధ్య తెలంగాణకు ఏపీ అందించిన విద్యుత్తుకి సంబంధించి బకాయిల్ని తెలంగాణ ఇప్పటిదాకా చెల్లించలేదన్నది అసలు వివాదం. పదే పదే తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల బకాయిల కోసం మొరపెట్టుకుంటూనే వుంది. అయినాగానీ, తెలంగాణ ప్రభుత్వం స్పందించడంలేదన్ని ఏపీ ప్రభుత్వ వాదన. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని, ఏపీ ముఖ్యమంత్రి […]
CM Jagan And Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, కుమారుడు, ఏపీ సీఎం జగన్ , ఆయన సతీమణి భారతి రెడ్డి, వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో […]
CM Jagan : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు అందరు అక్కడికి చేరుకొని వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తండ్రికి నివాళులు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తప్పక తీసుకోవాల్సి వున్న విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్, షరతులతో కూడిన బెయిల్ గతంలోనే పొందారు. ఆ షరతులకు లోబడే ఆయన వ్యవహరించాల్సి వుంది. మొన్నీమధ్యనే వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళినప్పుడూ వైఎస్ జగన్, సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే, అప్పట్లో సీబీఐ, వైఎస్ జగన్ […]
CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షరతులతో కూడిన బెయిల్ మీద వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, విదేశాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. కొన్నాళ్ళ క్రితం దావోస్ పర్యటన నిమిత్తం విదేశీయానం చేయాల్సి వస్తే, అప్పుడూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే, అది అధికారిక పర్యటన. తాజాగా, […]
Ap News: ఏపీ సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు, కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సీఎం జగన్ ఈ సమీక్షలో చర్చించారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆరోగ్య […]
CM Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2024 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని మరింతగా జనంలోకి వెళ్ళేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడంలేదు. గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ వరుస టూర్లు వేస్తున్నారు.. అన్నీ అధికారిక టూర్లే. మొన్న ఒంగోలు, ఆ తర్వాత తిరుపతి.. ఇలా ఎడా పెడా పర్యటనలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇలా ఆయన జనంలోకి వెళ్ళడానికి సంక్షేమ క్యాలెండర్ బాగా ఉపయోగపడుతోంది. సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజల వద్దకే […]