Telugu News » Tag » cm jagan
CM Jagan : ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణకు విద్యుత్తుని అమ్మడం జరిగింది. అయితే, 2014 నుంచి 2017 మధ్య తెలంగాణకు ఏపీ అందించిన విద్యుత్తుకి సంబంధించి బకాయిల్ని తెలంగాణ ఇప్పటిదాకా చెల్లించలేదన్నది అసలు వివాదం. పదే పదే తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల బకాయిల కోసం మొరపెట్టుకుంటూనే వుంది. అయినాగానీ, తెలంగాణ ప్రభుత్వం స్పందించడంలేదన్ని ఏపీ ప్రభుత్వ వాదన. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని, ఏపీ ముఖ్యమంత్రి […]
CM Jagan And Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, కుమారుడు, ఏపీ సీఎం జగన్ , ఆయన సతీమణి భారతి రెడ్డి, వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో […]
CM Jagan : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు అందరు అక్కడికి చేరుకొని వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తండ్రికి నివాళులు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తప్పక తీసుకోవాల్సి వున్న విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్, షరతులతో కూడిన బెయిల్ గతంలోనే పొందారు. ఆ షరతులకు లోబడే ఆయన వ్యవహరించాల్సి వుంది. మొన్నీమధ్యనే వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళినప్పుడూ వైఎస్ జగన్, సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే, అప్పట్లో సీబీఐ, వైఎస్ జగన్ […]
CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షరతులతో కూడిన బెయిల్ మీద వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, విదేశాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. కొన్నాళ్ళ క్రితం దావోస్ పర్యటన నిమిత్తం విదేశీయానం చేయాల్సి వస్తే, అప్పుడూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే, అది అధికారిక పర్యటన. తాజాగా, […]
Ap News: ఏపీ సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు, కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సీఎం జగన్ ఈ సమీక్షలో చర్చించారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆరోగ్య […]
CM Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2024 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని మరింతగా జనంలోకి వెళ్ళేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడంలేదు. గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ వరుస టూర్లు వేస్తున్నారు.. అన్నీ అధికారిక టూర్లే. మొన్న ఒంగోలు, ఆ తర్వాత తిరుపతి.. ఇలా ఎడా పెడా పర్యటనలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇలా ఆయన జనంలోకి వెళ్ళడానికి సంక్షేమ క్యాలెండర్ బాగా ఉపయోగపడుతోంది. సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజల వద్దకే […]
Journalists : మంత్రులెలాగూ ముఖ్యమంత్రి పాదాల మీద పడ్డారు.! ఇప్పుడేమో మీడియా కూడా అలాగే ముఖ్యమంత్రి పాదాల మీద పడాలట. అలాగని ఓ మంత్రిగారు సెలవిస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రి పాదాల మీద పడమని చెప్పలేదు గానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆరాధించాలంటూ మీడియాకి ఉచిత సలహా ఇచ్చారు ఆ మంత్రి. ఆయన ఇంకెవరో కాదు సమాచార, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ. ‘జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే ముఖ్యమంత్రిని ఆరాధించాలి.. అంతే తప్ప ఆరా […]
CM Jagan: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్యలపై ఓ క్లారిటీ వచ్చేందుకు ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తరువాత సీఎంతో లంచ్ భేటీ జరిగింది.సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. సినిమా టికెట్ ధరల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది. ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు సినిమా హీరోలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. […]
Posani: రిపబ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ నాయకులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు పవన్‌పై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అవినీతిని ఎండగడుతున్నాడు. తాజాగా పోసాని కృష్ణ మురళి..జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసాని […]
CM Jagan: సినీ సమస్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తో చర్చించేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు సినీ పెద్దలు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏఏ అంశాలు చర్చించాలి.. తమ సమస్యల పరిష్కరానికి సీఎం జగన్ ను ఎలా ఒప్పించాలి అన్నదానిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు సినీ పెద్దలు. అయితే ఇవాళ రేపు అన్న ధోరణిలో సాగుతుంది ఈ మీటింగ్ విషయం. ఆగస్ట్‌లో కలవనున్నారని మొదట […]
CBI Court: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లో కీలకమైన అంశాలను వివరించారు. సీఎం హోదాలో ఆయన వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని అధికారాన్ని ఉపయోగించి. అందరి నోళ్లు నొక్కేలా వ్యవహరిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారని ఇలా ఇతర అంశాలను వివరించారు. […]
CM Jagan ఒకప్పుడు దేవుళ్లకు గుడులు కట్టి పూజలు చేసేవారు. కాని ఇప్పుడు మనుషులకు కూడా గుడులు కట్టి నిత్యం పూజలు చేస్తూ తమ ప్రేమని నిరూపించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పలు ఏరియాలలో సోనూసూద్‌కి గుడులు కట్టారు. ఆయన చేసిన సేవలకు గాను తమ అభిమానం చాటుకున్నారు.ఇప్పుడు సీఎం జగన్ పై తనకున్న అభిమానం అందరికీ తెలిసేలా ఏకంగా ఆలయాన్నే నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి నవరత్నాల పేరుతో గుడిని […]
Anil Kumble: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను సోమవారం భారత మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే మర్యాద పూర్వకంగా కలిసారు. ముందు పుష్పగుచ్చం జగన్‌కు అందించిన అనీల్ కుంబ్లే ఓ గిఫ్ట్‌ను కూడా అందించారు. ఈ గిఫ్ట్ లో అనిల్ కుంబ్లే కెరీర్ లో 10 మైలురాళ్లను ఓ ఫొటోలో పొందుపరిచి, వాటి వివరాలను కూడా ఫ్రేమ్ చేసి జగన్ కు అందించాడు. ఇక సీఎం జగన్ కూడా అనీల్ కుంబ్లేకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం తిరుమల […]
Vijay Tripuraneni అతని యూట్యూబ్ వీడియోలు విన్న తరువాత నాకు సందేహాలు వచ్చాయి కాబట్టి నేను అన్వేషించడం ప్రారంభించాను. ఈ వ్యక్తి గురించి కొన్ని షాకింగ్ సత్యాలను నేను కనుగొన్నాను. ఈ కథ విజయ్ చౌదరికి త్రిపురనేని కుటుంబంతో ప్రత్యక్ష సంబంధం లేదని అందరికీ తెలియజేయడం. అతను ఒకే ఇంటిపేరు కలిగి ఉన్నాడు మరియు అతను సలూర్ విశకపట్నం నుండి వచ్చాడు. ఈ వ్యక్తికి శ్రీ త్రిపురనేని రామస్వామి లేదా శ్రీ త్రిపురనేని మహారాధి లేదా శ్రీ […]