కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇది ఇలా ఉంటె కొన్ని వ్యాక్సిన్ లు చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఇక మన భారత్ లో కూడా కొన్ని వ్యాక్సిన్ లు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇదే తరుణంలో ఆస్ట్రాజెనికా రూపొందిన కరోనా వ్యాక్సిన్ కు సంబంధంచిన క్లీనికల్ ట్రయల్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఈ పరీక్షల్లో పనిచేస్తున్న ఓ వలంటీర్ అస్వస్థకు గురికావడంతో, ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు ఆస్ట్రా […]
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చేస్తున్న సమయంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. అలాగే మన దేశంలో కూడా చాలా వరకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అయితే దాంట్లో భారత్ బయోటెక్ ముందంజలో ఉంది. హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ను జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తుంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ […]