Telugu News » Tag » Climax Scene
Kantara Movie : గత కొంత కాలంగా కాంతార సినిమా గురించి దేశం మొత్తం చర్చించుకుంటుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాగా వచ్చిన కాంతార సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఏ భాషలో విడుదలైతే ఆ భాషలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగు నాట కూడా పెద్ద ఎత్తున హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా రిషబ్ శెట్టి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. కాగా ఈ సినిమాకు అత్యంత ప్లస్ […]