Telugu News » Tag » CityBuses
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ సిటీ బసు సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది సర్కార్. ఇక రేపటి నుండి నగరంలో సంపూర్ణంగా బస్సులు రోడ్డు ఎక్కనున్నాయి. ఇక ఇప్పటికే నగర శివారులో కొన్ని ప్రాంతాల్లో సర్వీసులు మొదలు పెట్టారు. ఇక రేపటి నుండి అన్ని రూట్లలో బస్సులు నడవనున్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో 135 రూట్లలో డిపోకు 10-12 బస్సుల చొప్పున 229 బస్సులు గత రెండు రోజులుగా నడిచాయి. అయితే […]
కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో కొన్ని నెలలుగా సిటీ బస్సుల సేవలు నిలిచిపోయాయి. అయితే తాజాగా నగర వాసులకు ఓ శుభవార్త బయటకు వినిపిస్తుంది. అయితే సిటీ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. ఇక సిటీ బస్సు సర్వీసుల పై గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో టీఎస్‌ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. ఇక మొదట 50 శాతం బస్సులు అందుబాటులోకి […]