Telugu News » Tag » Citadel Web Series
Samantha : సమంత ఎంత ప్రొఫెషనల్ యాక్టరో మనందరికీ తెలిసిందే. ఆమె పాత్ర కోసం ఎంతగా కష్టపడుతుందో కూడా తెలుసు. ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావించి అందులో లీనమైపోతూ ఉంటుంది. పాత్రకు ప్రాణం పోసిందా అన్నట్టు ఆమె హావభావాలు, యాక్టింగ్ ఉంటాయి. అందుకే ఆమె అంత పెద్ద హీరోయిన్ అయిందనడంలో సందేహం లేదు. కాగా ఆమె ఇప్పుడు మయోసైటిస్ తర్వాత వరుసగా షూటింగుల్లో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిటాడెల్ […]
Samantha Ruth Prabhu : సమంత ఈ నడుమ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు మయోసైటిస్ కారణంగా ట్రీట్ మెంట్ తీసుకున్న ఆమె అసలు షూటింగులకు హాజరవుతుందా అనే అనుమానాలు కూడా కలిగాయి. కానీ ఆమె తన వృత్తి పట్ల నిబద్ధతను చూపిస్తూ షూటింగులకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తున్న సిటాడెల్ అనే వెబ్ […]
Samantha : సమంత గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పట్టు బట్టిందంటే ఏ పని అయినా చేసేస్తుంది. ఇప్పటికే ఆమె సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతుంది. పెండ్లికి ముందు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు విడాకుల తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తోంది. కాగా ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి […]