Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కష్టం విలువ తెలుసు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఇప్పుడు కోట్లు సంపాదించాడు. అయినప్పటికీ కష్టాలు తెలుసు. అందుకే ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సినీ కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న చిరంజీవి చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కోట్ల ఖర్చుతో ఆసుపత్రి.. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే […]