Telugu News » Tag » Chiranjeevi Surja
Meghana Raj : 2020లో సినిమా ఇండస్ట్రీని మోస్ట్ షాకింగ్‌కు గురి చేసిన మరణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. ఆయన చనిపోయే వారం ముందు.. అంటే జూన్ 7న కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జ కేవలం 35 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయాడు. ఆయన మరణం కుటుంబ సభ్యులనే కాక అభిమానులని కూడా ఎంతగానో బాధించింది. పెళ్లిపై స్పందన.. మేఘనా గర్భవతిగా ఉన్న సమయంలోనే చిరంజీవి కన్నుమూసాడు. తన కొడుకులోనే భర్తను చూసుకుంటూ కాలం […]