Telugu News » Tag » Chiranjeevi Birthday
Allu Arjun : చెప్పను బ్రదర్.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని గతంలో కెలికిన అల్లు అర్జున్, ఇప్పుడు మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. గత కొంతకాలంగా, అల్లు అర్జున్ అభిమానులు.. మెగా కాంపౌండ్‌ని టార్గెట్ చేస్తోన్న విషయం విదితమే. అల్లు అర్జున్ మద్దతు లేకుండా, ఆయన అభిమానులు ఇలా చెలరేగిపోవడం జరుగుతుందా.? అన్నది సినీ పరిశ్రమలో జరుగుతోన్న చర్చ. ఆ సంగతి పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు హాజరవడంలేదు అల్లు అర్జున్. […]