Telugu News » Tag » Chiranjeevi
Mega Heroes : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమాల స్థాయి బాగా మారిపోయింది. ఒకప్పుడు హీరో రెమ్యునరేషన్ పది కోట్ల లోపు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. ఒక్కో హీరో తమ మార్కెట్ ను బట్టి సినిమాలో సగం బడ్జెట్ వరకు తీసుకుంటున్నారు. వంద కోట్లకు మించి తీసుకునే హీరోలు కూడా మన టాలీవుడ్ లో ఉంటున్నారు. అయితే అలాంటి హీరోల వల్ల సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోతోందని.. చివరకు నిర్మాతలే సినిమాలు […]
Mega Family : మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో అగ్ర భాగానే ఉంటుంది. టాలీవుడ్ లో ఈ ఫ్యామిలీకి ఉన్నంత ఫాలోయింగ్ ఇంక ఏ ఫ్యామిలీకి లేదనే చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి మెగాస్టార్. ఎందుకంటే ఈ అసలు మెగా అనే పేరు వచ్చిందే ఆయనతోని. ఇంత మంది హీరోలు వస్తున్నారంటే దానికి కారణం ఆయన ఇమేజ్. అయితే మెగాస్టార్ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా […]
Chiranjeevi : చిరంజీవి అంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కులాంటి వాడు. ఏ కార్యక్రమం జరిగినా సరే ముఖ్య అతిథిగా వెళ్తుంటాడు. ఇండస్ట్రీ తరఫున తానే బాధ్యత తీసుకుంటారు. అలాంటి చిరంజీవి రెండు నెలలుగా బయట కనిపించట్లేదు. ముఖ్యంగా భోళా శంకర్ తర్వాత ఆయన ఎక్కడికి రావట్లేదు. కనీసం ఎక్కడా కూడా తన వాయిస్ వినిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఆయన మోకాలి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన రెండు నెలలుగా రెస్ట్ తీసుకుంటున్నారు. నవంబర్ లో […]
Netizens Are Trolling Chiranjeevi : చిరంజీవి, బాలయ్య నడుమ బాక్సాఫీస్ వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరూ ఇద్దరే. పైగా ఇద్దరూ మాస్ హీరోలే. వీరిద్దరి సినిమాలు చాలాసార్లు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ పడ్డాయి. అందుకే వారి ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్ నడిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా వీరిద్దరూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పోటీ పడ్డారు. క్రేజీగా ఇద్దరూ హిట్ కొట్టారు. అయితే […]
Mega Heroes Movies Flopping : టాలీవుడ్ లో మెగా హీరోలు అంటే మొన్నటి వరకు ఓ బ్రాండ్ ఉండేది. అసలు తెలుగులో స్టార్ హీరోలు ఎక్కువ మంది ఉన్నది కూడా మెగా ఫ్యామిలీ నుంచే. మెగా ఫ్యామిలీలో నిత్యం సినిమా వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. మెగా కాంపౌండ్ లో సినిమా ప్లాప్ అయితే ఆ వెంటనే హిట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ హీరోలు అంత షార్ట్ గ్యాప్ లోనే సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ప్రతి సీజన్ […]
Chiranjeevi Shocked Mega Fans : చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా హుషారుగా సినిమాలను తీస్తున్నారు. చూడాల్సిన హైట్స్ అన్నీ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే చూసేశారు. చేయాల్సిన సినిమాలన్నీ చేసేశారు. కొట్టాలనుకున్న ఇండస్ట్రీ హిట్లు కొట్టేశారు. చేయాల్సిన ప్రయోగాలన్నీ చేశారు. ఒక నటుడిగా ఆయన కెరీర్ పరిపూర్ణం అనే చెప్పుకోవాలి. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో శరవేగంగా సినిమాలను తీసేస్తున్నారు. ఏదో టైమ్ పాస్ చేసినట్టే అలవోకగా సినిమా షూటింగులు కంప్లీట్ చేసేస్తున్నారు. ఆయనకు పెద్దగా […]
Chiranjeevi Giving Importance Remake Movies : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ బ్రాండ్. సినిమాలపై ఆయనకు ఉన్నంత పట్టు ఇంకెవరికీ ఉండదనే చెప్పుకోవాలి. ఏ సినిమా ఎలా ఉంటే ఆడుతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే టాలీవుడ్ లో అత్యధిక హిట్లు అందుకున్న హీరోగా ఇప్పటికీ ఆయనకే రికార్డు ఉంది. పైగా ఆయన కెరీర్ లో ఒకప్పుడు సొంత కథలతోనే సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు. ఒక ట్రెండ్ ను సెట్ […]
Chiranjeevi Wants Undergo Knee Surgery : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా గ్యాప్ లేకుండా నటిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు ఆయన. రీసెంట్ గానే భోళా శంకర్ సినిమాతో వచ్చారు. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే ఆయన కొంత కాలం సినిమాలకు గ్యాప్ తీసుకోబోతున్నారంట. ఎందుకంటే ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. గాఢ్ […]
Netizens Are Criticizing Chiranjeevi : సాహిత్యంలో తలపండిన పండితుడు కాకరకాయను గీకరకాయ అన్నాడంట.. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న పని కూడా అలాగే ఉంది. 150 కి పైగా సినిమాలు తీసిన అనుభవం ఉన్న చిరంజీవి ఇప్పుడు తన స్థాయిని మర్చిపోయినట్టున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో తీస్తున్న సినిమాల్లోనే కాదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేస్తున్న పనులు కూడా చిరాకు తెప్పిస్తున్నాయి. ఒక రకంగా ఇవి చిరంజీవి స్థాయి పనులు కావు. 70 ఏళ్ల వయసులో ఎలాంటి […]
Chiranjeevi Comments On Rajinikanth : టాలీవుడ్ లో చిరంజీవి, కోలీవుడ్ లో రజినీకాంత్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇద్దరే ఇద్దరే. అక్కడ రజినీ, ఇక్కడ చిరు ఇండస్ట్రీలను ఏలుతున్నారు. ఇద్దరూ వయస్సు ను లెక్క చేయకుండా సినిమాలతో దూసుకు పోతున్నారు. అయితే రజినీకాంత్, చిరు చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఒక్కరోజు వ్యవధిలో సినిమాలతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అనుబంధం, జరిగిన చేదు ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు వారి అభిమానులు. […]
Chiranjeevi Luck Came Together With Arrival Of Mega Little Princess : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవలే పండంటి బిడ్డ పుట్టిన విషయం విదితమే.. మెగా లిటిల్ ప్రిన్సెస్ కు ”క్లీంకార”గా నామధేయం చేసిన విషయం తెలిసిందే.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లి తర్వాత 11 ఏళ్లకు పుట్టిన పాప కావడంతో మెగా కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగి పోయింది. తమ ఇంటికి వారసురాలు వచ్చిందని మెగా […]
Watch Value Worn By Chiranjeevi At Baby Success Meet : మెగాస్టార్ చిరంజీవి ఈ నడుమ లగ్జరీ వస్తువులను మెయింటేన్ చేస్తున్నారు. గతంలో ఆయన ఇంత స్టైలిష్ లుక్ లో కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా బయట కూడా చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. పైగా కొన్ని కాస్ట్యూమ్స్ ను స్పెషల్ గా డిజైన్ చేయించుకుని మరీ వాడేస్తున్నారు. రీసెంట్ గా ఆయన బేబీ మూవీ సక్సెస్ మీట్ కు […]
AP High Court Dismissed Case Against Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి వివాదాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన మీద పెద్దగా కేసులు కూడా నమోదు కావని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన మీద 9 ఏళ్లుగా ఓ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ కేసును హైకోర్టు కొట్టేసింది. దాంతో ఆయనకు భారీ ఊరట లభించింది. అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి 2014 […]
Chiranjeevi Under Went Minor Leg Surgery In America : చిరంజీవి వయసు ఏడు పదులకు దగ్గర పడుతోంది. కానీ ఈ వయసులో కూడా ఆయన చాలా ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇక వీలు కుదిరినప్పుడల్లా ఆయన తన భార్య సురేఖతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటారు. రీసెంట్ గా ఆయన భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. ఫ్లైట్ లో దిగిన […]
Chiranjeevi : జనసైనికులు రోజు రోజుకూ హద్దులు దాటిపోతున్నారు. పవన్ కల్యాణ్ లాగానే వారు కూడా ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోతున్నారు. నడక నేర్పిన వాడినే తిట్టినట్టుంది వారు చేస్తున్న పనులు. పవన్ నాయకుడిగా సక్సెస్ కాకపోతే.. మధ్యలోకి చిరంజీవిని తీసుకువచ్చి తిడుతున్నారు. సాధించడం చేతకాక సాకులు చెప్పినట్టు.. పవన్ సక్సెస్ కాకపోతే చిరునే కారణం అని తిడుతున్నారు. అసలు చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ హీరో అయ్యేవాడా. ఈ రోజు ఇంత మంది పవన్ […]