Telugu News » Tag » Chhattisgarh
Tomato Prices : మొన్నటి వరకు భారీగా పెరిగిన టమాటా ధరలు ఇప్పుడు క్రమక్రమేపి తగ్గుతున్నాయి. కొద్ది రోజుల క్రితం టమాటా ధర రూ.80 వరకు ఉండేది. ఆ తర్వాత కిలో రూ.10 నుంచి రూ.12 పలికింది. ఇప్పుడు ఏకంగా టమాటా ధర ఒక్కసారిగా రూ.5కి పడిపోయింది. రెండు నెలల కిందట మంచి ధర పలికిన టమాటాను ప్రస్తుతం మదనపల్లె మార్కెట్‌లో కొనేవారే కనిపించడం లేదు. పడిపోతున్న ధరలు.. టమాటా దిగుబడి అధికంగా పెరగడం కారణంగానే ధర […]
Chhattisgarh: ఛత్తీస్ గడ్ లోని సుర్గుజా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వాళ్లను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో, ఓ తండ్రి తన బిడ్డ శవాన్ని 10 కిలోమీటర్ల వరకు తన భుజాలపై మోసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఛత్తీస్ గడ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దియో రెస్పాన్డ్ అయ్యారు. దీనికి సంబంధించిన విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. […]
Chhattisgarh: మద్యం నిషాలో మనిషి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా అయిపోయింది. కిక్‌లో దొంగతనాలు చేయడం, మానభంగాలు చేయడం, ఇంకాస్త ఎక్కువైతే రాక్షసుడిగా మారడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే కోర్బా నగరంలోని ఇందిరా నగర్ అనే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పాములని పట్టుకొని పోటీ పడి తిన్నారు. నాకు నాకు అంటూ వారు పాముని ఇష్టంగా తినగా, ఆ తర్వాత వారి పరిస్థితి తలకిందులైంది. వివరాలలోకి వెళితే కోర్బా నగరంలోని ఇందిరా నగర్ […]
Chhattisgarh: కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు చాలా మంది షాక్‌కు గురవుతుంటారు. అరె ఇదేంది దీని కోసం ఇలా చేశాడేంటి అని అనుకుంటాం. ఇప్పుడు అలా అనుకునే సంఘటన ఒకటి ఛత్తీస్‌గఢ్… కోర్బా జిల్లాలోని… దీప్కా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూన్ 8న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. వచ్చిన దొంగ ఏ ఆభరణాలో, డబ్బులో దొంగతనం చేయలేదు. పెరటిలో ఉన్న పేడని దొంగతనం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యజమాని లబోదిబోమన్నాడు. జూన్ 8 […]
రోజురోజుకు కొందరు నీచులు మానవ సంబంధాలను సైతం మరిచి కిరాతకులుగా తయారవుతున్నారు. ఇదే క్రమంలో కన్నా తండ్రే కసాయి వాడిలాగా మారాడు. ఎదిగిన కూతుళ్లపై నీచానికి పాల్పడ్డాడు. ఇక ఏడేళ్లుగా ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేస్తున్నాడు. తన అక్కా చెల్లెళ్లకు ఆశ్రయం కల్పించాలంటూ వారి సోదరుడు మహిళా హెల్ప్ లైన్ కి ఫోన్ చేయడంతో ఈ దారుణం బయట పడింది. రంగంలోకి దిగిన అధికారులు ఆ అమ్మాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వగా జరిగిన విషయాన్ని తెలిపారు. ఇక వివరాల్లోకి […]