Telugu News » Tag » Chhatriwali Movie
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఎలాంటి సినిమా చేసేందుకు అయినా ఓకే చెప్పేస్తోంది. ఆమె చాల కాలంగా బాలీవుడ్ లో హిట్ కోసం వెయిట్ చేస్తుండగా.. రీసెంట్ గా ఛత్రీవాలీ సినిమాతో మంచి హిట్ దక్కింది. జీ5లో నేరుగా రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీని తర్వాత ఆమెకు […]