Telugu News » Tag » Chennai Super Kings
Ravindra Jadeja : రసవత్తరంగా సాగిన ఐపీఎల్ – 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఫైనల్ మ్యాచ్ లో వర్షం దోబూచులాడింది. చాలా కష్టపడి స్టేడియం సిబ్బంది మ్యాచ్ కు గ్రౌండ్ ను సిద్దం చేయడం జరిగింది. గుజరాత్ మరియు చెన్నై మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ విజయం ఖాయం అని అంతా […]
IPL-14 Match-19 ఐపీఎల్ 14వ సీజన్ లోని 19వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ఓడిపోయింది. 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 122 రన్నులే చేసింది. దీంతో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 69 రన్నుల భారీ తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు జట్లకీ ఇది ఐదో మ్యాచ్. ప్రస్తుతం ఇరు జట్లూ సమాన పాయింట్లతో నిలిచాయి. చెన్నై […]
IPL ఆటన్నాక గెలుపోటములు సహజం. అయితే క్రికెట్ లాంటి ఆటల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. క్షణక్షణం గేమ్ మారిపోతుంది. ఎందుకంటే ఒక్క బంతికే, ఒక్క షాట్ కే మ్యాచ్ రిజల్ట్ మొత్తం రివర్స్ అవుతుంది. విజయం ముంగిట పరాజయం పాలవొచ్చు. పరాజయం అంచులో ఉండి అనూహ్యంగా విజయాన్ని అందుకోవచ్చు. అలాగే మ్యాచ్ ఫలితాన్ని టాస్ కూడా నిర్దేశించదు. టాస్ ఓడినా మ్యాచ్ నెగ్గొచ్చు. టాస్ నెగ్గినా మ్యాచ్ చేజారిపోవచ్చు. మ్యాచ్ ని సొంతం చేసుకుంటామా కోల్పోతామా […]
IPL-14 Match-8 : ది గ్రేట్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కి మొత్తానికి తొలి విజయం లభించింది. రెండో మ్యాచ్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్ పై సునాయాసంగా నెగ్గింది. అతి చిన్న లక్ష్యాన్ని అవలీలగా అందుకుంది. 26 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతో విజయ తీరానికి చేరింది. 107 రన్నుల టార్గెట్ ఛేదించేందుకు రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ […]
కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు కొన్ని నెలలుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ కరోనా నేపథ్యంలో ఐపీల్ ను దేశంలో నిర్వహించడం అసాధ్యమని భావించిన బీసీసీఐ ఐపీల్ ను యూఏఈలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల 19న ఐపీల్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఐపీల్ అభిమానులకు కరోనా షాక్ ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ లోని ఒక ఫాస్ట్ బౌలర్ కు, 12మంది చెన్నై సూపర్ […]
ఐపీల్ 2020 టైటిల్ స్పాన్సర్ షిప్ విషయంలో ఇండియాకు చెందిన చాలా కంపెనీలు పోటీ పడ్డ చివరకు డ్రీమ్ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్ షిప్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా డ్రీమ్ 11 లో చైనా పెట్టుబడులు ఉన్నాయని, ఆ సంస్థను ఐపీల్ స్పాన్సర్ షిప్ నుండి తొలగించాలని కొందరు స్పందించారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ కూడా స్పందించింది. డ్రీమ్ 11 లో పని చేస్తున్న వారందరు కూడా భారత్ కి చెందిన […]
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితం అయోమయంగా తయారయింది. ఇప్పటికే కరోనా వల్ల పెళ్లిళ్లు,విందులు,వినోదాలు అన్ని కూడా అడ్డకట్టు వేయాల్సి వచ్చింది. ఇక క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్ర నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాదిలో జరగవలసిన ఐపీల్ కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చేస్తున్నారు.కరోనా నేపథ్యంలో మన దేశంలో మ్యాచ్లను నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఐపీఎల్ టోర్నీ […]