Telugu News » Tag » Chennai
Actress Vijayashanthi : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఆయన మహోన్నతమైన స్థానం అలాంటిది. అయితే ఇప్పుడు ఆయన శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురించి సీనియర్ నటి విజయశాంతి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. ఇందులో ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చిన్న ఉదాహరణతో వివరించింది. ఆమె ట్వీట్ లో ఇలా ఉంది.. 1990లో నేను చిరంజీవి గారితో ఏవీఎం స్టూడియోలో సినిమా […]
Actress Sandhya : ప్రేమిస్తే సినిమాను ఎవరూ మర్చిపోలేరు. అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది ఈ సినిమా. ఈ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంధ్య. ఈ సినిమా తర్వాత కూడ ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆ తర్వాత ఆమె వెంకటేశ్ ను పెండ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె కుటుంబ వ్యాపారాలను చూసుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ దంపతులకు చెన్నైలో పియర్ల్ బీచ్ […]
Actor Sarath Babu : ఈ నడుమ సీనియర్ నటులు వరుసగా మరణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. ఆయన 71వ ఏట తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మొదట్లో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి బెంగుళూరుకు తరలించారు. అక్కడ కూడా కోలుకోకపోవడంతో ఏప్రిల్ 20న ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి […]
Gayathri Rao : ఈమె ఒకప్పుడు చాలా ఫేమస్ అయ్యింది.. అయితే ఈమె అసలు పేరు ఎవ్వరికి తెలియదు.. కానీ హ్యాపీ డేస్ ఫేమ్ అప్పు అంటే మాత్రం అంతా టక్కున ఆమెను గుర్తు పట్టేస్తారు. మరి ఆ సినిమాతో ఈమె అంతలా ప్రేక్షకుల మైండ్ లో గుర్తుండి పోయింది.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీల్లో హ్యాపీడేస్ సినిమా ఒకటి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన కూడా అస్సలు బోర్ కొట్టదు. […]
Senior Actor Costume Krishna : టాలీవుడ్ సీనియర్ నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆదివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈయన స్వస్థలం విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయమైన కాస్ట్యూమ్ కృష్ణ పెళ్లి పందిరి సినిమాను నిర్మించడంతో నిర్మాతగా మారారు. పెళ్లి పందిరి సినిమాలో […]
Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్యంతో నిన్న చెన్నయ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం రావడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి, సాధారణ జ్వరమేనని వైద్యులు చెప్పారనీ, రాత్రంతా అబ్జర్వేషన్‌లో వుంచి, ఉదయాన్నే డిశ్చార్జి చేశారనీ తొలుత వార్తలొచ్చాయి. కానీ, కమల్ హాసన్ ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు. జ్వరంతోపాటు, శ్వాస తీసుకోవడంలో కమల్ హాసన్ ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా ఆసుపత్రి వర్గాలు మెడికల్ బులెటిన్ విడుదల […]
Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. నిన్ననే హైద్రాబాద్ వచ్చిన కమల్ హాసన్, ప్రముఖ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే. విశ్వనాథ్, కమల్ హాసన్‌కి సినీ గురువు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్‌ని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు కమల్ హాసన్. హైద్రాబాద్ నుంచి చెన్నయ్ తిరిగి వెళ్ళాక, ఒంట్లో కాస్త నలతగా వుండటంతో ప్రాథమిక వైద్య చికిత్స చేయించుకున్నారు. […]
Boss : బాస్ అంటే ఎలా వుండాలి.? సిబ్బందికి దేవుడిలా వుండాలని ఎవరైనా అనుకోకుండా వుంటారా.? ఇక్కడ, ఈ బాస్ మాత్రం ఆ సిబ్బందికి నిజంగానే దేవుడు.! ఎందుకంటే, దీపావళికి అంత గొప్ప బహుమతులు ఇచ్చాడు మరి.! సాధారణంగా పండగ అంటే బోనస్ ప్రకటించడం.. లేదంటే, స్వీట్ ప్యాకెట్‌తో సరిపెట్టడం చూశాం. కానీ, ఇక్కడ ఓ బాస్ తన సిబ్బందికి కార్లు, బైకుల్ని దీపావళి కానుకలుగా అందించాడు. దాంతో, ‘మా బాస్ నిజంగానే దేవుడు..’ అంటున్నారు ఆయన […]
Vanisri : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ వాణిశ్రీ చాలా కాలం తర్వాత వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఒకానొక సమయంలో ఆమె ఇండియాలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా నిలిచిన విషయం తెలుస్తుందే. ఆ సమయంలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న వాణిశ్రీ చెన్నైలో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారు. అందులో ఒక స్థలం 11 సంవత్సరాల క్రితం కబ్జాకు గురైంది. ఆ స్థలం కోసం వాణిశ్రీ సుదీర్ఘ కాలంగా పోరాటం […]
Saraswathi : తెలుగు సినీ పరిశ్రమలో ఒకే రోజు రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషాద ఘటనను మర్చిపోకముందే, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృ వియోగం కలిగింది. మణి శర్మ తల్లి సరస్వతి ఆదివారం సాయంత్రం చెన్నయ్‌లో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యల కారణంగా సరస్వతి కన్నుమూసినట్లు తెలుస్తోంది. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె మృతి చెందారు. […]
Gold Price : బంగారం ధరలు భగభగమంటున్నాయి. గత కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.400 పెరిగి రూ.48,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 ఎగిసి రూ.52,530గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా జిగేల్‌మంది. పసిడి పైపైకి.. విశాఖలో 22 క్యారెట్ల […]
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత నిత్యం వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్ట్, పబ్లిక్ ప్లేస్‌లో మాట్లాడే ప్రతి మాట క్షణాలలో వైరల్ అవుతుంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత తమ విడాకుల విషయంతో పాటు పలు అంశాలపై ఓపెన్ అయింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో మనందరికి తెలిసిందే. సమంత మోటివేషన్.. తాజాగా సమంత చెన్నైలోని సత్యబామ […]
Mani Ratnam : మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తీసే దర్శకులలో మణిరత్నం ఒకరు. కొంత కాలంగా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే గుండెపోటుతో పలుమార్లు ఆసుపత్రిలో చేరిన మణిరత్నం తాజాగా అపోలో హాస్పిటల్‌లో జాయిన్ కావటంతో ఏం జరిగిందోనని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. అయితే కంగారు పడాల్సిందేమీ లేదని కోవిడ్ పాజిటివ్ కారణంగానే మణిరత్నంను చెన్నై లోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన భార్య, నటి […]
Raghava Lawrence : రాఘవ లారెన్స్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . తెలుగు .. తమిళ భాషల్లో లారెన్స్‌కి మంచి క్రేజ్ ఉంది. డాన్స్ మాస్టర్ గా .. నటుడిగా .. దర్శక నిర్మాతగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన నుంచి వచ్చిన ‘కాంచన’ .. ‘గంగ’ సినిమాలు, హారర్ కామెడీ జోనర్లో అత్యధిక వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాలు టీవీలో ఎన్నిసార్లు ప్రసారమైనా మంచి రేటింగును రాబడుతున్నాయి. లారెన్స్ కి దక్కిన గౌరవం.. […]
MS Dhoni : ఎంఎస్ ధోని.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు ధోని. భారత్ కి ఎన్నో విజయాలను అందించి అభిమానులను సంపాదించుకున్న ధోని.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. దటీజ్ ధోని.. కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో […]