Telugu News » Tag » Changzhou Vocational Institute of Mechatronic Technology
Kissing Device : కాలం మారుతోంది అంటే ఏమో అనుకున్నా గానీ.. రోజురోజూకు చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా చైనా ఓ పరికరాన్ని తయారు చేసింది. చైనాలోని చాంగ్జౌ వొకేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ మెకట్రానిక్ టెక్నాలజీ లో పని చేసే జియాంగ్ జోంగ్లీ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. దీని ద్వారా నిజమైన శారీరక సాన్నిహిత్యాన్ని అనుభవించవచ్చంట. సిలికాన్ పెదవులతో కూడిన ప్రత్యేకమైన “ముద్దు పరికరం” ప్రెజర్ సెన్సార్లు, యాక్చువేటర్ల ద్వారా ఇది పని చేస్తుంది. ఫోన్ […]