Telugu News » Tag » Chandrababu
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో కూడా తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున ప్రాణా నష్టం జరగడంతో వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క సభలు సమావేశాలకు అనుమతించవద్దంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు ఎంత వారించినా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు వినకుండా ప్రాణ నష్టం కలిగే విధంగా సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైకాపా […]
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘ఇదేం ఖర్మ..’ పేరుతో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కందుకూరులో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రాగా, ఆయన్ని చూసేందుకు టీడీపీ కార్యకర్తలు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు జనసమీకరణ జరిపారు. కొంప ముంచిన జన సమీకరణ.. వేలాది మంది జనం గుమికూడటంతో, […]
Chandrababu : తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ యాక్టివ్ చేద్దామని చంద్రబాబు అనుకుంటున్నారనీ, ‘చుక్కలు ఎన్ని వున్నా చంద్రుడు ఒక్కటే అన్నట్లు.. తెలంగాణలో కేసీయార్ ఒక్కరే..’ అంటూ భారత్ రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజం వేరే పార్టీలను నమ్మే పరిస్థితి లేదని కవిత చెబుతున్నారు. తెలంగాణలో కేసీయార్ ఒక్కరే.. అంటూ ఆమె నినదించారు. అలాగైతే, భారత్ రాష్ట్ర సమితి రాజకీయమెలా.? […]
Chandrababu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. విమర్శల దారి విమర్శలదే. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైఎస్ జగన్ విషెస్ అందిస్తారు.. వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు చంద్రబాబు విషెస్ అందించడమూ మామూలే. కాకపోతే, ఆ విషెస్ చాలా పొడి పొడిగా వుంటాయ్.. అంతే తేడా. జస్ట్.. […]
Chandrababu : ‘నాకు ఇవే చివరి ఎన్నికలు.. నన్ను మీరు గెలిపిస్తే సరే సరి.. లేదంటే అంతే..‘ అంటూ మొన్నీమధ్యనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇంతలోనే ఆయన మాట మార్చేశారు. మాట మార్చడంలో, మడమ తిప్పడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి సాటి ఇంకెవరూ రారు. తాజాగా ఆయన ఉమ్మడి పశ్చమగోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భంలో ‘ఇదే చివరి ఛాన్స్.. మీరు గనుక మారకపోతే, రాష్ట్రాన్ని ఇక ఎవరూ మార్చలేరు.. […]
Chandrababu : చెప్పే మాటలు ఒకలా.. చేతలు ఇంకోలా.! ఇదే జనసేన పార్టీకి అసలు సమస్య. వీరావేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మీద వస్తోన్న ‘ప్యాకేజీ’ విమర్శలపై చెలరేగిపోయారు.. అదీ వైసీపీ నేతల మీద. ‘యెదవలు, సన్నాసులు..’ అంటూ తూలనాడారు. సరే, జనసేన అధినేతకు నిజంగానే అంత కోపం వచ్చింది కాబట్టి, ఆయన అలా తిట్టేశారని అనుకుందాం. కానీ, ఇంతలోనే జనసేన అధినేత గాలి తీసేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. జనసేన అధినేతతో […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్‌స్టాబుల్’ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌లో కావాలనే కొన్ని డైలాగుల్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డిజైన్ చేసినట్లున్నారు. వైసీపీ అధినేతని టార్గెట్ చేస్తూ, ‘పబ్జీ’ డైలాగ్ పెట్టించారు. ఇది చంద్రబాబు నిర్వాకమా.? బాలయ్య పైత్యమా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘మీరు పబ్జీ ఆడతారా.?’ అంటూ ఒకటికి రెండు సార్లు నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్’ […]
Ambati Rambabu : తెలుగుదేశం పార్టీలో జరిగిన ‘వెన్నుపోటు – నాయకత్వ మార్పు’ వ్యవహారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. రాజకీయాలన్నాక ఇలాంటివన్నీ సర్వసాధారణమేననుకోండి.. అది వేరే సంగతి. ఎంతలా బుకాయించుకున్నా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడి రాజకీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ‘స్వర్గీయ ఎన్టీయార్‌ని వెన్నుపోటు పొడవడం’ అనే ఘటన మాయని మచ్చ. అన్‌స్టాబుల్ రాజకీయ రగడ.. వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తాజాగా […]
Unstoppable 2 : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ లో మాట్లాడిన మాటలు అన్నీ కూడా అబద్దాలే అంటూ వైకాపా నాయకులు అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు. ఇంకా ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వకుండానే వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ప్రోమోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పలు విషయాల గురించి మాట్లాడబోతున్నట్లుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క ప్రోమో ప్రస్తుతం సోషల్ […]
Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ ఈనెల 14వ తారీఖున ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లతో పలు విషయాలను గురించి బాలకృష్ణ ముచ్చటించాడని, తాజాగా విడుదలైన ప్రోమోలో వెళ్లడైంది. ముఖ్యంగా ఎన్టీఆర్ […]
Balakrishna : స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ‘నాయకత్వ మార్పు’ అని చెప్పుకుంటుంటుంది ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ నుంచి, ఆయన్నే బయటకు పంపేశారు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు. మామూలుగా కాదు, మహానుభావుడు ఎన్టీయార్ మీద చెప్పులు కూడా వేయించారు అప్పట్లో.! ఆ వైస్రాయ్ ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఇప్పటికీ అలాగే వున్నాయ్. చెరిపేస్తే […]
NTR : యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు తన తాత స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే అవకాశం వుందా.? పనిగట్టుకుని టీడీపీ నేతలు కొందరు, జూనియర్ ఎన్టీయార్ మీద బురద చల్లడం తప్ప, చిన్న ఎన్టీయార్ ఎందుకు పెద్ద ఎన్టీయార్ స్థాపించిన పార్టీకి దూరమవుతాడు.? సినిమాల్లో బిజీగా వుండడం వల్ల తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జూనియర్ ఎన్టీయార్ జోక్యం చేసుకోలేకపోతున్నాడు. పైగా, జూనియర్ ఎన్టీయార్‌ని దూరం పెట్టేందుకు చంద్రబాబు ప్రతిసారీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే […]
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, భారతీయ జనతా పార్టీతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నమాట వాస్తవం. ఢిల్లీ వేదికగా చర్చోపచర్చలు జరుగుతున్నాయ్.. తనకు అత్యంత సన్నిహితులైన కొందరు ఢిల్లీ ‘రాయబారుల’ ద్వారా చంద్రబాబు, బీజేపీ అధిష్టానానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి, బీజేపీ తనంతట తానుగా చంద్రబాబుకి దూరం కాలేదు. బీజేపీని చంద్రబాబే దూరం చేసుకున్నారు. ఇప్పుడాయన తిరిగి బీజేపీ వైపు చూస్తోంటే, దాన్ని బీజేపీలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ, అంతిమంగా బీజేపీ అధిష్టానం ఏం […]
Pawan Kalyan: ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ తమతో కలిసి వస్తుందని నిన్న మొన్నటిదాకా టీడీపీ విశ్వసించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అయితే, ఈ విషయమై చాలా ధీమాగా వున్నారు. తాము విసిరిన రాజకీయ వలపు బాణానికి జనసేన పార్టీ చిక్కిందన్న ఆనందంలో వున్న టీడీపీకి, ‘మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి..’ అని జనసేన అధినేత రాష్ట్ర ప్రజలకు తాజాగా ఇచ్చిన పిలుపుతో పెద్ద షాక్ తగిలింది. ‘మాకు ఎవరితోనూ పొత్తులు లేవు, […]
Mahanadu : తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పీఠం కదులుతోందా?… ఆయన పదవికి ఎసరు పెట్టారా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. మహానాడు సాక్షిగా అచ్చెన్నను అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆయన్ని తప్పించి ఆ స్థానంలో మరో బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా క్యాడర్ నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్టు చూపించి మహానాడులో అచ్చెన్నకు […]