IT Notices to Chandrababu : చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అందులో చాలా వరకు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలు చేశారని చాలా మంది సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారు. కానీ చంద్రబాబు తన అంగబలం ఉపయోగించి ఏ కేసు కూడా నిలబడకుండా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చాలా కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించారు. కానీ ఏ ఒక్క కంపెనీని కూడా వదల్లేదు. తనకు […]