Telugu News » Tag » chandra babu naidu
Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని […]
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తారీఖున చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. 4000 కిలోమీటర్లను 400 రోజుల పాటు నడవబోతున్నాడు. ఇటీవలే ప్రభుత్వం నుండి లోకేష్ యొక్క పాదయాత్రకు అనుమతులు లభించాయి. పాద యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నారా లోకేష్ పూర్తిగా […]
YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది కోడి కత్తి కేసు. చంద్రబాబు హయాంలో విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. అతని పేరు శ్రీనివాస్. అప్పటినుంచి ఇప్పటిదాకా శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగానే వున్నాడు. కాగా, శ్రీనివాస్ బెయిల్ కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ కుమారుడ్ని కరుణించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శ్రీనివాస్ […]
NTR : ఒక్క ట్వీట్.. ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి థ్యాంక్స్ చెప్పారు. అంతే కాదు, ‘థాంక్యూ సో మచ్ మావయ్యా..’ అంటూ ట్వీట్ చేశారు ఎన్టీయార్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో సంగీత దర్శకుడు కీరవాణి వున్న […]
Balayya : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని డైలాగుల్ని రాజకీయాలకు ఆపాదిస్తున్నారు కొందరు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ మధ్య రాజకీయ రచ్చ తారా స్థాయికి చేరింది. ‘మా జగనన్ననే అంత మాట అనేస్తావా.?’ అంటూ వైసీపీ అభిమానులు గుస్సా అవుతున్నారు. ‘బాలయ్య దెబ్బకి వైఎస్ జగన్ మైండ్ బ్లాంక్ అయ్యింది..’ అంటూ టీడీపీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంకోపక్క, ఇరు పార్టీల అభిమానులూ ఆ డైలాగుల్ని ఇంకోలా […]
YCP : ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ అనే డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ.. పెద్ద రచ్చే జరుగుతోందిప్పుడు. వైఎస్ జగన్ మీదనే బాలకృష్ణ ఈ పొలిటికల్ డైలాగ్ పేల్చారనీ, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ విషయమై వైసీపీ సర్కారు తీసుకున్న పేరు మార్పు నిర్ణయాన్ని ఈ పొలిటికల్ డైలాగ్‌తో బాలయ్య తప్పు […]
Vuyyuru Srinivas And Nara Lokesh : ఉయ్యూరు శ్రీనివాస్.. ఈ పేరిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. కానీ, వేరే విధంగా.! గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిక్కారణం ఈ ఉయ్యూరు శ్రీనివాస్ నిర్వాకమే. ఉయ్యూరు ఫౌండేషన్ పేరుతో, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒక్కో కానుక ధర దాదాపుగా 400 రూపాయలంటూ చర్చ జరుగుతోంది. ఆ సరుకుల నాణ్యతని చూసి, జనం డిసైడ్ చేసిన […]
TDP : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన విషయం మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నేడు కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రన్న కానుకలు అందించేందుకు గుంటూరు లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో పెద్ద ఎత్తున తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు హాజరు అయ్యారు. బాబు […]
KCR : తెలంగాణ సంపదని దోచుకోవడానికే బీజేపీ డైరెక్షన్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల తెలంగాణపై దాడికి వస్తున్నారంటూ భారత రాష్ట్ర సమితి నేత, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు. నిన్ననే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భారీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోపక్క, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళ క్రితం ప్రకటించారు. ఇక, […]
Tarakaratna : తెలుగుదేశం పార్టీ తరఫున పలు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చాడు సినీ నటుడు తారకరత్న. అయితే, వచ్చే ఎన్నికల్లో నందమూరి తారక రామారావు పోటీ చేయబోతున్నాడు. అంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడన్నమాట. టీడీపీకి ఓటెయ్యండి.. అని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన తారకరత్న, ఇకపై తనను కూడా గెలిపించండని 2024 ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థించనున్నాడన్నమాట. ఇంతకీ తారకరత్న పోటీ చేయబోయేది అసెంబ్లీకా.? లోక్‌సభకా.? ఆ విషయమై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని మాత్రం […]
Pawan Kalyan : మళ్ళీ మళ్ళీ అదే మాట.! వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోనివ్వనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా అధికార వైసీపీ నుంచి జనసేన మీదకి విమర్శనాస్త్రాలు దూసుకెళుతున్నాయి. ‘మేం చెబుతున్నదీ అదే కదా.. ముసుగులో గుద్దులాట ఎందుకు.? టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించెయ్యొచ్చు కదా..’ అంటూ జనసేనపై మండిపడుతోంది వైసీపీ. ఇంతకీ జనసేనాని చెప్పిందేంటి..? ‘జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, […]
Adiseshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందారు. ఆయన లేని లోటును భర్తీ చేయలేం. ఆయన కుటుంబం మాత్రమే కాకుండా ఆయన్ను అభిమానించే అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కృష్ణ మృతి తో దుఃఖంలో మునిగి ఉన్నారు. తాజాగా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. కృష్ణ గారు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో కుటుంబ వ్యవహారాలు […]
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దెందులూరు లో ఇదేం కర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తనను మరియు లోకేష్ ని చంపేందుకు కుట్ర జరుగుతుందని, వాళ్లు తలుచుకుంటే బాబాయిని చంపినట్లుగా తమను […]
Chandra Babu Naidu : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. 4 వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుంది. దాదాపు 400 రోజులపాటు పాదయాత్ర జరిగేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. కాగా, పాదయాత్రలో నారా లోకేష్ వెంట టీడీపీకి చెందిన ముఖ్య నేతలు వుండేలా అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది టీడీపీ అధినాయకత్వం. […]
YS Jagan : మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించింది. దళిత సమాజానికి సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారంటూ మండి పడింది. దళితుల పొట్ట కొడుతున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాడిదకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తగిలించి నిరసన వ్యక్తం చేసింది. అంతే కాకుండా చెప్పుల దండ వేసి సీఎం జగన్ పై […]