Telugu News » Tag » chandra babu arrest
Bandaru Satya Narayana : టీడీపీ నేతల తీరు చూస్తుంటే.. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పుడు టీడీపీకి దశా, దిశ లేకుండా పోయాయి. ఎటు వైపు వెళ్లాలో.. ఎవరిని ఫాలో అవ్వాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎందుకంటే పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు వెళ్లి జైల్లో కూర్చున్నాడు. చంద్రబాబు తర్వాత తానే అని బిల్డప్ ఇచ్చుకున్న నారా లోకేష్ ఢిల్లీలో పరారీలో ఉన్నాడు. రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో […]
Nara Lokesh : తండ్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జైలుకు వెళ్లడంతో ఆయన్ను ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెగ ఆరాట పడుతున్నారు. తండ్రిని జైలులో కలిసిన అనంతరం హస్తినకు వెళ్లిన లోకేష్ నేటికి స్వరాష్ట్రానికి తిరిగి రాలేదు. సుప్రీం కోర్టు లాయర్లతో వరుస భేటీ అయ్యారు. అయినా ఏం లాభం తండ్రికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడం ఆయన వల్ల కాలేదు. మరోవైపు పార్టీని […]
Asaduddin Owaisi : ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై AIMIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు అసద్ కామెంట్ చేసిన విజువల్స్‌ను తెగ షేర్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టై దాదాపు 20 రోజులు కావొస్తుంది. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏమిటని తెలుగు తమ్ముళ్లు అనుమానం […]
Yellow Media Targeted Jr NTR : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఉంది ఇప్పుడు ఏపీలో పరిస్థితి. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ను తిడుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబును అవినీతి కేసులో తారక్ ఏమైనా ఇరికించాడా.. లేదంటే స్కామ్ చేయమని సలహాలు ఇచ్చాడా.. లేదు కదా. మరి అలాంటిది తారక్ ను ఎందుకు తిడుతున్నారు. స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు సరిగ్గా ఉన్నాయి […]
Chandra Babu Arrest : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి జైలు వెళ్లే నేతగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు.గతంలో ఉమ్మడి ఏపీకి సీఎంలుగా పనిచేసిన ఏ నాయకుడు ఇంతవరకు జైలుకు వెళ్లలేదు.మూడు పర్యాయాలు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గత పర్యాయంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు సీఐడీ […]
Chandra Babu Arrest : 2014 ఎన్నికల్ సమయంలో టీడీపీ ఓ నినాదం ఎత్తుకుంది. జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పింది. ఏపీ డెవలప్ కావాలంటే బాబు రావాల్సిందే అన్నారు. అనుభవం ఉన్న నేత కావడంతో తమకు జాబు రావాలంటే బాబు రావాలని యూత్ బాగా నమ్మారు. అంతే కాకుండా తమకు స్కిల్స్ కూడా నేర్పిస్తారని చంద్రబాబుపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత చంద్రబాబు యూత్ కు జాబుల మాట పక్కన పెట్టేసి.. తన […]
రాయపాటి స్కామ్ లో చంద్రబాబు త్వరలోనే అరెస్ట్బు: ధవారం నాడు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకులను దోచుకోవడంలో చంద్రబాబు మరియు అతని పార్టీ నేతలు గ్యాంగ్‌స్టర్స్‌ని, స్కామ్‌స్టర్స్‌ని మించిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మాల్యా, నీరవ్‌మోడీ, దావూద్ ఇబ్రహీం కంటే ఘోరంగా దేశం పై పడి బ్యాంకులను దోచుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ట్రాన్స్ట్రాయ్ ముసుగులో తెలుగుదేశం పార్టీ మాజీ […]