Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ అప్పుడప్పుడు నోరు జారుతోంది. ఆమె చేస్తున్న కామెంట్లు కొన్ని సార్లు కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఆమె చేసిన పని మళ్లీ నవ్వుల పాలు చేసింది. సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా ప్రోగ్రామ్ కు తాజాగా ధన్ రాజ్, విష్ణుప్రియ, బలగం వేణు, చమ్మక్ చంద్ర కలిసి వచ్చారు. ఇందులో ధన్ రాజ్ కు పెయిర్ గా వచ్చింది విష్ణుప్రియ. అయితే ఇందులో ఓ టాస్క్ ఇచ్చారు. […]
ఏపీ ఎన్నికల కమీషనర్ మరియు వైకాపా మద్య ప్రత్యక్ష యుద్దం జరుగుతుంది అనడంలో సందేహం లేదు. వైకాపా ప్రభుత్వంకు అనుకూలంగా లేని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ ను తొలగించారు. కోర్టుకు వెళ్లి మరీ తన పదవిని మళ్లీ తెచ్చుకున్న నిమ్మగడ్డ రమేష్ పై వైకాపా శ్రేణులు కత్తులు దూస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం తనకు సహకరించడం లేదని.. ఇది కోర్టు దిక్కారం కిందకు వస్తుంది అంటూ ఈ సందర్బంగా నిమ్మగడ్డ ఆరోపిస్తున్నాడు. నిమ్మగడ్డ తీరుపై […]
ఏపీలో ప్రజా పాలన కంటే కూడా రాజకీయ నాయకుల కక్ష్య పూరిత రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు గ్యాప్ లేకుండా విమర్శలు చేసుకుంటున్నారు. 2019 వరకు వైసీపీ నాయకులను ఆడుకున్న టీడీపీ నాయకులను ఇప్పుడు వైసీపీ నాయకులు ఆడుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క అద్దె ఇంటి చుట్టూ వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. అమరావతి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు […]