MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అక్కడ కూడా ఆమెకు చుక్కెదురు అయింది. స్టే ఇవ్వలేమంటూ కోర్టు తెలిపింది. అంతే కాకుండా ఈ కేసును ఈ నెల 24న విచారిస్తామంటూ తెలిపింది. అయితే పిటిషన్ లో ఎమ్మెల్సీ కవిత అనేక విషయాలను పొందు పరిచారు. […]