Telugu News » Tag » chaitanya
Chaitanya And Niharika Konidela : ఈ నడుమ సెలబ్రిటీలు వరుగసా విడాకుల పర్వాన్ని ఎత్తుకుంటున్నారు. ఒకరిని మించి మరొకరు ఈ సడెన్ షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా ఇదే బాట పడుతోంది. ఆమెకు గతంలో సిద్దు జొన్నలగడ్డతో పెండ్లి అయింది. మొదట్లో హీరోయిన్ గా చేసిన ఆమె.. పెద్దగా సక్సెస్ కాకపోవడంతో చైత్యను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక పెండ్లి అయినప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా […]
Tollywood : ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దులొలికే చిన్నారి ఎవరో గుర్తు పట్టగలరా.. మీకు చిన్న హింట్ కూడా ఇస్తున్నాను. ఈ పాప టాలీవుడ్ కి చెందిన ఒక పెద్ద కుటుంబానికి చెందిన పాప.. ఈమె హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం ఫిలిం మేకింగ్ పై దృష్టి పెట్టింది. ఆ మధ్య పెళ్లి చేసుకొని గృహిణిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈమె నిర్మించిన ఒక వెబ్ సిరీస్ కూడా విడుదల అయింది. టాలీవుడ్ యంగ్ […]
Niharika Chaitanya: మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఎంతగానో అలరించిన నిహారిక ఈ మధ్యనే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐటీ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కొడుకు కమ్ బిజినెస్ మ్యాన్ అయిన వెంకట చైతన్యతో ఆమె పెళ్లి వేడుక ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కరోనా సమయంలో అయిన […]
Niharika మెగా డాటర్ నిహారిక రీసెంట్ గా జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ తర్వాత తన భర్తతో కలిసి టూర్స్ వేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో నిహారిక ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ యాక్టివిటీస్ పై ఎప్పుడూ స్పందిస్తూ.. షేర్ చేస్తుంది. […]
Niharika నిహారిక.. కొణిదెల వారి వారసురాలు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్. తన అల్లరి, మాటలు, ఆటలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగులో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ముద్దుల చెల్లెలుగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. నిహారికా తన తండ్రి నాగబాబు ముద్దుల కూతురుగా అంతులేని ప్రేమను, అభిమానాన్ని పెంచుకుంది. సిల్వర్ స్క్రీన్, డిజిటల్ మీడియాతో పాటు సోషల్ […]
Niharika ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. పైగా పెద్దింటి అమ్మాయిలా ఉంది.. మీ ఊహలు కరెక్టే.. ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా..? చెబితే నమ్మడం కాస్త కష్టమే. ఇక్కడ ఉన్న ఈ హీరోయిన్ ఎవరో కాదు నిహారిక కొణిదెల. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిలు మారిపోతారు అంటారు. కానీ మరీ గుర్తు కూడా పట్టకుండా మారిపోతారని నిహారికని చూస్తే అర్థమవుతుంది. […]
NIAHRIKA : కొణిదెల నిహారిక గత ఏడాది డిసెంబర్లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని జొన్నలగడ్డ నిహారికగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత అత్తారింటికి వెళ్ళిన ఈ అమ్మడు .. అత్త, మామ, భర్తకు సేవలు చేస్తూ మరో వైపు షూటింగ్స్‌కు వెళుతుంది. అయితే కొద్ది రోజుల క్రితం నిహారిక ఓ వెబ్ సిరీస్ మొదలు పెట్టగా ఇందులో అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తుంది. రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను […]
Niharika మెగా ఇంట్లోకి అల్లుడిగా వచ్చేశాడు చైతన్య జొన్నలగడ్డ. ఆ కటౌట్ చూస్తే ఎవ్వరికైనా హీరోగా ఎంట్రీ ఇస్తాడన్న అనుమానాలు కలుగుతుంటాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎప్పుడో ప్రచారం మొదలైంది. మెగా ఇంట్లోంచి మరో వారసుడు రాబోతోన్నాడంటూ రూమర్లు వచ్చాయి. చైతన్య ఫిజిక్, ఆ గ్లామర్ అన్నీ కూడా మాస్, క్లాస్ ప్రేక్షకులను నచ్చేలా ఉండటం, హీరో మెటీరియల్ అని అనిపించుకునేలానే ఉన్నాడు. అందుకే మెగా అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు, నెటిజన్లు కూడా హీరోగా […]
Niharika మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత ఫుల్ చిల్ అవుతోంది. అయితే చైతన్యతో పెళ్లి తరువాత నిహారిక నటనకు దూరమవుతుందనే టాక్ వచ్చింది. అలా పెళ్లి ఫిక్స్ అయిన కారణంగానే ఓ సినిమాను నుంచి తప్పుకుంది. తమిళ ప్రాజెక్ట్‌లో నిహారిక ఓకే అయింది.. అంతా రెడీ అనుకున్న సమయంలోనూ ఇలా పెళ్లి ఫిక్స్ అయింది. దీంతో నిహారిక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే పెళ్లి తరువాత నిహారిక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుందనే టాక్ […]
Niharika టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో నిహారిక-చైతన్య ఒకటి. డిసెంబర్ 9,2020 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గుంటూరు రేంజ్ ఐటీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు, వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ […]
Niharika డిసెంబర్ 9, 2020న ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా నిహారిక.. జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంగరంగ వైభంగా జరిగిన ఈ పెళ్ళి వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ ఇలా మెగా హీరోలు అందరు వేడుకలో సందడి చేశారు. పెళ్లికి […]
మెగా ప్రిన్సెస్ నిహారిక డిసెంబర్ 9, 2020న తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మల్టీనేషనల్ కంపెనీలో పని చేసే జొన్నల గడ్డ చైతన్యని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్ళి అనే సంగతి అందరికి తెలిసిందే. జిమ్‌లో మొదలైన వీరి ప్రేమ ఎట్టకేలకు పెళ్లి వరకు వెళ్ళి ఇప్పుడు నెల రోజులు కూడా పూర్తి చేసుకుంది. తన వివాహం జరిగి నిన్నటితో […]
మెగా కాంపౌండ్‌లో కరోనా కలకలం మొదలైన సంగతి తెలిసిందే. నిహారిక పెళ్ళి సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో తెగ సందడి చేశారు. రెండు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలలో ఎవరు కూడా కరోనా జాగ్రత్తలు పాటించలేదు. అయినప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికి కరోనా సోకలేదు. ఈ ధైర్యంతోనో ఏమో తెలియదు కాని క్రిస్మస్ వేడుకల కోసం మెగా ఫ్యామిలీ అంతా రామ్ చరణ్ ఇంట్లో గ్యాదర్ అయ్యారు. అందరు కలిసి చెర్రీ, ఉపాసన […]
మెగా డాటర్ నిహారిక చైతన్యల వివాహాం అయిన క్షణం నుంచి అక్కడా ఇక్కడా పూజలు, పార్టీలు అంటూ బిజిబిజీగా తిరుగుతూనే ఉన్నారు. మొన్నటి క్రిస్మస్ వేడుకల తరువాత ఈ కొత్త కాస్త ప్రైవేట్ ప్లేస్ దొరికినట్టుంది. మొత్తానికి ఈ కొత్త జంట హనీమూన్‌కు చెక్కేసింది. ఇప్పుడు హనీమూన్ అయినా సెలెబ్రిటీల వెకేషన్ అయినా కూడా అందరూ మాల్దీవుల్లో పండుగ చేసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. మెగా జంట కూడా మాల్దీవుల్లోనే రచ్చ చేస్తోన్నట్టుకనిపిస్తోంది. నిన్న ఈ జంట మాల్దీవుల్లో […]
మెగా ప్రిన్సెస్ నిహారిక మెడలో మూడు ముళ్ళు వేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు జొన్నలగడ్డ చైతన్య. తొలిసారి తన భర్తని పరిచయం చేసే క్రమంలో కాస్త దాగుడుమూతలు ఆడిన నిహారిక ఆ తర్వాత ఒక్కో ఫొటోని విడుదల చేస్తూ నెటిజన్స్‌కు థ్రిల్ కలిగించింది. తొలి సారి చైతన్యను చూసిన వారందరు హీరోలా ఉన్నాడు, త్వరలో మెగా కాంపౌండ్ నుండి మరో హీరో రావడం ఖాయం అంటూ జోస్యాలు చెప్పారు. అభిమానులు అనుకున్నట్టే చైతన్య డెబ్యూ సినిమా కోసం […]