కరోనా దెబ్బకు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్ని కూడా మూతపడ్డాయి. అయితే ఇప్పటి వరకు మూతపడ్డ విద్యా సంస్థలను ప్రారంభించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా పాఠశాలలు తిరిగి ప్రారంభించేలా కేంద్ర ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయంపై కేంద్రం మార్గదర్శకాలు కూడా జరీ చేసింది. అయితే లాక్ డౌన్ ఆగష్టు 31 వ తేదీన ఎత్తి వేయనున్నారు. కేంద్రం జారీ […]