మొన్నీమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ కూడా అదే చేశాడు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ వెంటవెంటనే ఎందుకు హస్తినకి వచ్చిపొమ్మన్నాడు? వాళ్లతో ఏం మాట్లాడాడు? అనేదానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, ఇతరత్రా ఒక్కొక్కరూ ఒక్కోలా అనుకుంటున్నారు. కానీ, వాళ్లు ముగ్గురూ జమిలి ఎన్నికలపైనే డిస్కస్ చేసినట్లు పొలిటికల్ పండితులు భావిస్తున్నారు. ఇదే సరైన సమయం.. ఒకే దేశం-ఒకేసారి […]
కేంద్ర ప్రభుత్వం ఇస్రోను ప్రవేటీకరణ చేస్తుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇస్రో ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. దీనిపై అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తికరంగా చూస్తూ వచ్చింది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఇస్రో చైర్మన్ శివన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు పేర్కొన్నాడు. అయితే ఇస్రో ప్రవేటీకరణ పై అన్ని అపోహలు అని, అలాగే అలా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపాడు. వాస్తవానికి మొత్తం […]
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరిలించేందుకు చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతుందని కేంద్ర పౌర విమానాయాన శాఖ ఓ ప్రకటన చేసింది. అయితే వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుపుతున్న ఎయిర్ ఇండియా ఐఎక్స్-334 విమానం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో శుక్రవారం ఘోర ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృత్యువాత పడ్డారని పౌర విమానాయాన శాఖ తాజా ప్రకటన చేసింది. కేంద్ర సర్కార్ మే 7వ తేదీన ‘వందే భారత్ […]