Telugu News » Tag » Celebrities
Actress Hema : నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమె ఇప్పటికే తెలుగులో వందలాది సినిమాల్లో నటించింది. ఎన్నో సినిమాలతో ఆమె మెప్పించింది. అయితే ఆమె సినిమాల్లో ఎంత సాఫ్ట్ గా ఉంటుందో.. బయట మాత్రం చాలా డేర్ గానే ఉంటుంది. ఎవరికీ భయపడకుండా సీరియస్ గానే స్పందిస్తూ ఉంటుంది ఈ భామ. ఇక గతంలో కూడా నటి హేమ తన మాటల కారణంగా ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకుంది. అయినా సరే […]
Celebrities : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాద వార్తలను వింటున్నాం.. అది కూడా నాలుగు పదుల వయసులోనే మరణిస్తున్న సినీ సెలెబ్రిటీలు ఎక్కువ మంది అయ్యారు.. కారణం గుండెపోటు.. చాలా చిన్న వయసులోనే ఇలా మరణించి వారి ఫ్యాన్స్ కు తీరని శోకం మిగులుస్తున్నారు.. గడిచిన 18 నెలల్లోనే ఏకంగా 7 సెలెబ్రిటీలు చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచారు.. పునీత్ రాజ్ కుమార్ నుండి తారకరత్న వరకు గుండెపోటుతో మరణించి సెలెబ్రిటీలు ఎవరో చూద్దాం.. […]
Gautham Karthik And Manjima Mohan : ప్రముఖ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ ఓ ఇంటివాడయ్యాడు. తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ గుర్తుందా.? ఆమెనే పెళ్ళాడాడు గౌతమ్ కార్తీక్. గత కొంతకాలంగా గౌతమ్ కార్తీక్, మంజిమ మోహన్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తొలుత స్నేహం, ఆ తర్వాత ప్రేమ.. చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్ళిపీటలెక్కారు గౌతమ్ కార్తీక్, మంజిమ […]
National Awards : ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డుల విజేతలు అవార్డులను స్వీకరించారు. అలవైకుంఠపురంలో చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును దక్కించుకున్నారు. ఇక కలర్ ఫోటో చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు లభించాయి. దర్శకుడు సందీప్ రాజ్ మరియు నిర్మాత సాయి రాజేష్ లు అవార్డులు అందుకున్నారు. […]
Radhika Sharath Kumar : రాధిక శరత్ కుమార్.. ఒకప్పుడు చలన చిత్ర సీమలో తన హవా చూపించింది. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో కూడా అలరిస్తుంది. చిరంజీవి-రాధిక కాంబోలో సినిమా అంటే సూపర్ హిట్ కాంబినేషన్. టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు కలిసి నటించిన జోడీగా చిరంజీవి-రాధికల జంటకు మంచి పేరు ఉంది. బర్త్ డే హంగామా.. సందెపొద్దుల కాడ సంపంగి నవ్విందీ అంటూ ఈ జంట వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. రాధిక కేవలం […]
The Warrior : యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ది వారియర్. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, ఇందులో రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఫుల్ స్వింగ్‌లో.. ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ […]
Celebrities:మొన్నటి వరకు బాలీవుడ్‌లో పోర్నోగ్రఫీ వ్యవహారం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నెట్ యుగంలో టన్నుల కొద్దీ పోర్నోగ్రఫీ నిత్యం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతోంది. కొందరు దీన్ని ఆదాయమార్గంగా మార్చుకోవడంతో సమస్య పెను భూతంలా మారుతోంది. తాజాగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్ర పోర్నోగ్రఫీ కేసులో పీకల్లోతు కూరుకపోవడం తెలిసిందే రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత అసలు మన దేశంలో పోర్న్ చిత్రాలు, వీడియోలను అడ్డుకునే చట్టాలు ఎంత మాత్రం […]
Celebrities: కరోనా మహమ్మారి ప్రస్తుత సమయంలో అందర్ని బలహీనుల్ని చేస్తుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కరోనాతో పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలో ఎంతో మంది సెలెబ్రిటీలు వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. మరికొంతమంది మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించడంపై పలు వీడియోలు, సందేశాలు ఇస్తున్నారు. సోనూసూద్, చిరంజీవి, ఇంకా ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో కరోనా పై అవగాహన క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో […]
Marriage: ఒక పెళ్లి చేయాలంటే పూర్వం పెద్దలు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకునేవారు. అందులో అమ్మాయి, అబ్బాయికి మధ్య వయసు భేదాన్ని చాలా ముఖ్యంగా చూసేవారు. అబ్బాయికి అమ్మాయికి మధ్య వయసు చాలా గ్యాప్ ఉండేది. దాదాపు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు అబ్బాయిలు, తమ కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలని పెళ్ళి చేసుకుంటున్నారు. మన సెలబ్రిటీలలో కూడ ఎంతో మంది ఇలాంటి జంటలు ఉన్నారు. […]
ఎప్పుడు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు కాస్త టైం దొరికితే సోలోగానో లేదంటే ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో విహారయాత్రలకు వెళుతుంటారు. కాని ఈ ఏడాది అవన్నీ కుదరలేదు. కరోనా వలన ఏడెనిమిది నెలలు ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. నాలుగు గోడల మధ్యే అందమైన ప్రపంచాన్ని ఊహించుకుంటూ కాలం గడిపారు. ఇక ఇప్పుడిప్పుడు కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గడంతో అందాల భామలు అందరు మాల్దీవులకి పయనమయ్యారు. అక్కడి అందాలని ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని సోషల్ […]
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ‘మహానటి’ సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రభాస్ కెరీర్ లో 21వ చిత్రంగా రానున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనెని హీరోయిన్ గా […]
హీరో నాని, సుధీర్ కలిసిన నటించిన ‘V’ చిత్రం వచ్చే నెల 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందని మూవీయూనిట్ ప్రకటించింది. ఈ మూవీని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించగా, దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ నానికి చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ మూవీ నాని యొక్క 25 మూవీ. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతున్న కారణంగా నాని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎమోషనల్ లెటర్ రాశారు. “ఈ మూవీ […]
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఎప్పటి నుండో సోషల్ మీడియాలో వేడుకలకు సిద్ధం అవుతున్నారు అభిమానులు. ఇక మెగా స్టార్ బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అలాగే ఒక వైపు తన బర్త్ డే సందర్భంగా సర్ ప్రైస్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆ సర్ ప్రైజ్ గురించి అంతా ఎదురుచూస్తున్నవేళ ‘ఆచార్య’ టీం అభిమానులకు ఓ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోకవైపు తన తండ్రికి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ […]