Telugu News » Tag » CBI
CBI Trying To Convict MP Avinash Reddy : సీబీఐ అంటే మన దేశంలో ఎంతో నమ్మకం ఉన్న సంస్థ. ఒక కేసును సీబీఐ టేకప్ చేసిందంటే కచ్చితంగా నిజానిజాలు బయట పెడుతుందనే నమ్మకం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు వివేకా హత్య కేసును ఆ సంస్థ దర్యాప్తు చేస్తున్న తీరు చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఒక్క ఆధారాన్ని పట్టుకుని.. అదే సాక్ష్యం.. అందులో ఉన్న వారే నిందితులు అనేట్టు సీబీఐ ఆరోపణలు ఉంటున్నాయి. […]
Tamil Nadu Government : సీబీఐకి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి తమిళనాడులోకి తలుపులు మూసేస్తూ స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది డీఎంకే ప్రభుత్వం. దీంతో సీబీఐ ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా సరే ఇక నుంచి తమిళ నాడు ప్రభుత్వం అనుమతి ఉండాల్సిందే. డైరెక్టుగా ఎంట్రీ కావడానికి వీలులేదు. ఇలా జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్న పదో రాష్ట్రంగా తమిళ నాడు […]
MP YS Avinash Reddy : వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాశ్ ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఏర్పడిన నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27న వాదనలు ముగించిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఒకవేళ సీబీఐ […]
MP Avinash Reddy :మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని 31 తారీకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు జడ్జి సిబిఐ కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పచ్చ మీడియా చర్చ కార్యక్రమంలో ఏకంగా హైకోర్టు జడ్జిపై ఆరోపణలు చేయడం జరిగింది. డబ్బు మూటలు తీసుకుని జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటూ న్యాయ స్థానాలను మరియు జడ్జ్ ల మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. టీవీ చర్చలో పాల్గొన్న మాజీ జడ్జి రామకృష్ణ, […]
Sajjala Ramakrishna : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కుట్ర జరుగుతుంది అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఇదే తరహాలో కుట్ర జరిగిందని.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరియు ఆయన కుటుంబాన్ని కేసులో ఇరికించేందుకుగాను కుట్ర జరుగుతోందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. సిపిఐ అధికారులు విచారణ చేపట్టకుండా తమకు కావలసిన వారితో వాంగ్మూలం ఇప్పించుకొని కేసుని ముందుకు […]
YS Vivekananda Reddy : మాజీ మంత్రి, ముఖ్య మంత్రి జగన్ బాబాయి అయినా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైకాపా నాయకుడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డి అనే విషయం తెలిసిందే. మరో వైపు ఎంపీ అవినాష్ రెడ్డి ని కూడా సిబిఐ అధికారులు విచారణకు పిలిచారు. దాంతో ఆయన్ని […]
YS Vivekananda Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటికి ఉదయమే సీబీఐ అధికారులు చేరుకున్నారు. కేసుకు సంబంధించి కీలక వివరాలను సేకరించారు. అనంతరం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భాస్కర రెడ్డిపైన అనేక […]
YS Vivekananda Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు వాదనలు వినడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేసిన హైకోర్టు అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం సిబిఐ […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కి సంబంధించి సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ రెండో సారి నోటీసులు జారీ చేసింది. జనవరి 28వ తారీఖున తమ ముందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇటీవలే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఒక్క రోజు ముందు నోటీసులు పంపించడంతో […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న కడప జిల్లాలో పలు చోట్ల విచారణ జరిపారు. ఆ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిద్ధం అయ్యారు. కానీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. సీబీఐ అధికారుల యొక్క విచారణ కు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారులకు […]
Pilot Rohit Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో కుదుపు.! తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ పేర్కొంది. పైలట్ రోహిత్ రెడ్డి అంటే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫామ్ హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం తెరపైకొచ్చిన కేసులో కీలక వ్యక్తి. పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ […]
MLC Kavitha : తెలంగాణపై గుజరాత్ పెత్తనమా.? అంటూ గులాబీ శ్రేణులు గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడా ప్రాంతీయ వ్యవహారాలు తెరపైకొస్తుండడం శోచనీయమే మరి.! గుజరాత్ అంటే మోడీ.. మోడీ అంటే గుజరాత్.. ఆ లెక్కన, గుజరాత్ పెత్తనం దేశమంతానా.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే. ఇక, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ (తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారింది కదా..) కల్వకుంట్ల కవితను నిన్న సీబీఐ విచారించింది. ఏడున్నర గంటలపాటు […]
MLC Kavitha : హైడ్రామా ముగిసింది.. ఔను, సీబీఐ ఆమెను లిక్కర్ కేసులో అరెస్టు చేస్తుందనే ప్రచారం జరిగినా.. అలాంటి అరెస్టులేమీ జరగలేదు. ముందుగా నోటీసు ఇచ్చి, కవిత ఇచ్చిన సమయానికి అనుగుణంగా ఆమెను సీబీఐ నేడు విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె మీద ‘లిక్కర్ క్వీన్’ అనే ఆరోపణలు చేస్తోంది బీజేపీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తెలంగాణ లింకులు బయటపడటం […]
MLC Kavitha : నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానంగా కవిత తనకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాలని విజ్ఞప్తి చేసింది. దానికి సిబిఐ వారు సమాధానం ఇచ్చారు. ఆమెకు ఎఫ్‌ఐఆర్ కాపీ కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. ఎఫ్ ఐ ఆర్ కాపీ చూసిన తర్వాత కవిత స్పందిస్తూ.. సిబిఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన […]