Ramcharan : ఇప్పుడు రామ్ చరణ్ హవా వరల్డ్ వైడ్ గా కొనసాగుతోంది. త్రిబుల్ ఆర్ పుణ్యమా అని ఆయనకు క్రేజ్ బాగాపెరిగిపోయింది. ఇప్పటికే త్రిబుల్ ఆర్ మూవీలోని సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. అంతే కాకుండా త్రిబుల్ ఆర్ మూవీకి ఏకంగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఐదు అవార్డులు కూడా సొంతం అయ్యాయి. ఇక నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని […]