Super Star Krishna : ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే వుంది. ఆయన్ని కాపాడేందుకు ప్రత్యేకించి ఓ డాక్టర్ల బృందం పని చేస్తోంది. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ సహా, పలువురు స్పెషలిస్టులు ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఈ బృందం సమీక్షిస్తోంది. మొత్తంగా 8 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ బృందంలో వున్నట్లు తెలుస్తోంది. వారిలో క్రిటికల్ కేర్ స్పెషలిస్టు కూడా వున్నారని కాంటినెంటల్ […]