Telugu News » Tag » Captaincy Task
ఏందో మరి.. బిగ్ బాస్ హౌస్ మరీ చిన్నపిల్లల హౌస్ లా మారిపోయింది. ప్రతి విషయానికి కంటెస్టెంట్లు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తూ… భూతద్దంలో పెట్టి చూస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవ్వరూ తక్కువ తినలేదు. అందరూ అందరే. ముఖ్యంగా సోహెల్, అఖిల్ అయితే.. చెప్పక్కర్లేదు. టామ్ అండ్ జెర్రీలా ప్రతి విషయానికి కొట్టుకుంటున్నారు. ఐదు నిమిషాలు కొట్టుకుంటారు.. ఐదు నిమిషాలు క్లోజ్ గా ఉంటారు. ఏంటో వీళ్లు. నిజానికి సోహెల్, […]
బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన కాయిన్స్ టాస్క్ భలే మజా తీసుకొచ్చింది. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు కాయిన్స్ కోసం ఒకరిదగ్గర నుండి మరొకరు దొంగతనం చేసి దొంగలుగా మారారు. ఇక ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు ఎపిసోడ్ కు సంబందించిన ఒక ప్రోమోను విడుదల చేసాడు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే మరో ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ […]