Telugu News » Tag » CampGoogle
దేశవ్యాప్తంగా గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆన్‌లైన్ లో ‘క్యాంప్ గూగుల్’ అనే పేరుతో విద్యార్థులకు కొన్ని పోటీలను నిర్వహించింది. ఇక ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో ఏపీ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన కట్నేని హరికార్తీక్ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం హరికార్తీక్ గుంటూరులోని కిడ్స్ స్కూల్లో నాలుగువ తరగతి చదువుతున్నాడు. ఇక ఈ పిల్లోడిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభినందించాడు. అయితే గూగుల్ ఇండియా ఇచ్చిన అస్సైన్మెంట్లలో ఎక్స్‌ప్లోర్ అండ్ పెయింట్ (ఆన్ వాటర్ కన్జర్వేషన్), […]