Anupama Parameswaran : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. సడెన్ గా పెండ్లి చేసుకుంటున్నారు. కెరీర్ అయిపోయిన తర్వాత కాదు.. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెండ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా కుర్రాళ్ల కలల రాకుమారి కూడా పెండ్లికి రెడీ అయిపోయింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా మన అనుపమనే. మలయాళ కుట్టి తాజాగా ఇన్ స్టాలో ఓ పోస్టు చేసింది. ఇందులో ఆమె […]
Anupama Parameswaran : అనుపమ క్యూట్ లుక్స్ కుర్రాళ్లు విల విలలాడిపోతుంటారు. ఆమె ఓరకంట చూసిందంటే చాలు యంగ్ హీరోలు కూడా ఫిదా అయిపోవాల్సిందే. క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అన్నట్టుగా అనుపమ అందం ఉంటుంది. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్లకు ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటుంది. ఆమె ఎవరో కాదండోయ్ కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మొదట్లో […]